Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th class telugu quiz

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

మాల పదానికి అర్థం ?

a)

దండ

b)

విధము

c)

మాత్రలు

d)

వరుస

2.

కష్టం xవ్యతిరేక పదం రాయండి

a)

ఏడుపు

b)

బాధ

c)

సుఖం

d)

పగ

3.

ఆట పదానికి పర్యాయపదాలు .

a)

తల్లి, మాత

b)

తాండవము , లాస్యము

c)

నేత్రము , అక్షి

d)

తిమిరము, ఈసు

4.

దరిశి గొప్ప తప్ప శక్తి గలవాడు ఇందులోని విశేషం .

a)

తపశ్శక్తి

b)

దధీచి

c)

కలవాడు

d)

గొప్ప

5.

క్రింది వానిలో అవ్యయం .

a)

భద్రం

b)

తమ

c)

దధీచి

d)

ఆహా

6.

అమ్మ నాన్నలకు పనుల్లో సహాయం చేశాను.

a)

తప్పు

b)

ఒప్పు

7.

రెండు దిక్కులు విగ్రహవాక్యం.

a)

రెండు సంఖ్య గల దిక్కులు

b)

ఫ్రెండ్ పేరు గల దిక్కులు

c)

రెండు రోజులు

d)

రెండయినా రోజులు

8.

భగవంతుడిని విగ్రహరూపంలో ఉంచి పూజించే చోటు.

a)

నది

b)

గుడి

c)

గుట్ట

d)

అడవి

9.

దట్టమైన చెట్లతో జంతువుల ఉండేది ఆవాసంగా ఉండేది.

a)

గుడి

b)

అడవి

c)

కారడవి

d)

ఏరు

10.

నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను.

a)

తప్పు

b)

ఓప్పు

11.

నాయనమ్మ విడదీయండి.

a)

నాయన + అమ్మమ్మ

b)

నాయన+ నాయన

c)

నాయన + అమ్మ

d)

నా + అమ్మ

12.

యాదగిరిగుట్ట పై ఉండే దేవుడు ఎవరు

a)

వెంకటేశ్వర స్వామి

b)

ఆంజనేయ స్వామి

c)

నరసింహ స్వామి

d)

సాయిబాబా

13.

శతకం అంటే ఎన్ని పద్యాలు ?

a)

100

b)

10

c)

1000

d)

1

14.

నదులన్నీ చివరగా కలిసే చోటు ఉప్పునీరు కలిగినది

a)

నది

b)

కాలువ

c)

చెరువు

d)

సముద్రం

15.

ఎవరి వస్తువులైన నాకు ఇష్టమైతే తీసుకుంటాను

a)

ఒప్పు

b)

తప్పు