Worksheetsతెలుగు క్విజ్ - 7 th
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శతకము అనగా!
a)
వెయ్యి
b)
వంద
c)
యాబై
d)
పది
2.
ధరిత్రి పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
a)
ఆకాశం, నింగి
b)
భూమి, ఆకాశం
c)
సముద్రం, నది
d)
భూమి, వసుధ
3.
విశేషణానికి ఉదాహరణను గుర్తించండి.
a)
రాములు
b)
సీత
c)
ఎర్రగా
d)
అబ్భో
4.
ప్రాంగణము పదానికి అర్థాన్ని గుర్తించండి.
a)
ముంగిలి
b)
పెరడు
c)
ఇల్లు
d)
రోడ్డు
5.
"శ్రీ" పదానికి నానార్థాలను తెలుపండి.
a)
ఆకాశము, భూమి
b)
రాత్రి, వెలుతురు
c)
సాలెపురుగు, పాము
d)
పాము, భూమి
6.
పెండ్యూలము దేనిలో ఉంటుంది.
a)
గడియారములో
b)
బస్సులో
c)
ఆటోలో
d)
కారులో
7.
'సుమతి' శతకాన్ని రచించినది ఎవరు?
a)
వేమన
b)
బద్ధెన
c)
రామదాసు
d)
రామయ్య గుప్త
8.
సజ్జనులు పదానికి అర్థాన్ని తెలుపండి.
a)
మంచి వారు
b)
చెడ్డవారు
c)
మూర్ఖులు
d)
అన్నీ సరైనవే
9.
కుందేలు పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.
a)
పాము, ఎలుక
b)
చెవుల పిల్లి, పాము
c)
చెవులపిల్లి, శశం, శరభం
d)
ఏదికాదు
10.
అన్యభాషా పదాన్ని గుర్తించండి.
a)
అమ్మ
b)
పడిషo
c)
హాస్పిటల్
d)
జ్వరము
100 %
