WorksheetsTollywood movies
Total questions: 20
Worksheet time: 8mins
బాహుబలి సినిమాలో తమన్నా పేరు ఏమితి?
అవంతిక
దేవసేన
సివగామి
అలకనంద
ఏ సినిమాకి అనిల్ రావిపుడి దర్శకుడు మరియు దేవి శ్రీ ప్రశాద్ సంగీత దర్శకుడు?
Fun and Frustration (F2)
రాజ ది గ్రేట్
ఆగడు
సరిలేరు నీకెవ్వరు
అక్కినేని నాగేశ్వరరవు మరియు నందమూరి తారక రామరవు కలిపి నటించిన చివరి సినిమా పేరు ఏమిటి?
చాణక్య చంద్ర గుప్త మౌర్య
రామ కృష్ణులు
మిస్సమ్మ
సత్యం శివం
ఈ చిత్రం ఏ సినిమలోనిది?
ఛత్రపతి
రెబెల్
మిర్చి
వర్షం
ఏ సినిమాలలో జమున్నా సావిత్రీ కలిపి నటించారు?
మూగమనసులు
మిస్సమ్మ
గుందమ్మ కథ
దెవత
క్రింది నటులలో ఎవరితో పూజా హెగ్డె నటించలేదు?
వరున్ తేజ్
రాం చరణ్
రవి తేజా
నాగ చైతన్య
ఢ్రువ సినిమాలో villain పాత్ర ఎవరు వేసారు?
ప్రకాష్ రాజ్
అరవింద్ స్వామి
నవ్దీప్
పోసాని కృష్న మురళి
ఈ పాట ఏ చిత్రంలోనిది?
(a)
మగధీర సినిమాలో రాంచరణ్ పేరు ఏమిటి?
హర్ష
భైరవ
రణదేవ్ బిళ్ళా
అఘోరా
జులాయి సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్ర ఏవరు వేసారు?
ధర్మవరపు సుబ్రమణ్యం
తణికెల్ల భరణి
రావు రమేష్
కోటా శ్రీనివాశ రావు
ఈ పాట ఏ సినిమాలోనిది?
రుద్రమదేవి
బాహుబలి
అరుంధతి
నాగవల్లి
పైన సినిమాని గుర్తుపట్టండి
Mr.Perfect
మిర్చి
డార్లింగ్
బిల్లా
ఈ చిత్రాన్ని చూసి పాట గుర్తుపట్టండి
(a)
ఈ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు?
రష్మిక మందన్న
రాషి ఖన్నా
రకుల్ ప్రీత్ సింఘ్
కాజల్ అగర్వాల్
