Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

June Current Affairs

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో ఎప్పటినుండి World Ocean Day జరుపుకుంటున్నారు?

a)

1992 June 8th

b)

1993 June 8th

c)

1998 June 8th

d)

1994 JUNE 8TH

2.

ఒడిషాలోని ప్రఖ్యాత గహీర్ మత్ సాంక్చురీ లో పుట్టి సముద్రంలో కి వెళ్తున్న అరుదైన తాబేలు జాతి పిల్లలు ఏవి ?

a)

స్టార్

b)

ఆస్ట్రేలియన్

c)

ఆలివ్ రిడ్లే

d)

ఆసియన్

3.

ఇటీవల ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుకు ఎంపికైన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ ఎవరు ?

a)

స్టీవ్ వా

b)

మైకేల్ క్లార్క్

c)

డేవిడ్ వార్నర్

d)

స్టీవ్ స్మిత్

4.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్100 సెలబ్రిటీల జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారత సెలబ్రిటీ ఎవరు ?

a)

సల్మాన్ ఖాన్

b)

షారూఖ్ ఖాన్

c)

అక్షయ్ కుమార్

d)

అక్షయ్ ఖన్నా

5.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో World Food Safety Day ఎప్పుడు జరుపుకుంటాం ?

a)

జూన్ 7

b)

జులై 7

c)

జూన్ 6

d)

జులై 6

6.

ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఎవరు ?

a)

డేవిడ్ కామరూన్

b)

డేవిడ్ మల్ పాస్

c)

డేవిడ్ బూన్

d)

డేవిడ్ వార్నర్

7.

తెలంగాణలో బ్రాండ్ గొర్రెలుగా వేటిని ఉత్పత్తి చేయనున్నారు ?

a)

దక్కనీ బ్రౌన్ గొర్రెలు

b)

దక్కనీ తెల్ల గొర్రెలు

c)

దక్కనీ గులాబీ గొర్రెలు

d)

దక్కనీ నల్ల గొర్రెలు

8.

అసోమ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు ?

a)

శర్వానంద కేజ్రీ వాల్

b)

అరవింద కేజ్రీవాల్

c)

శర్వానంద సోనోవాల్

d)

అరవింద సోనోవాల్

9.

ఆంధ్రప్రదేశ్లో జగనన్న చేదోడు పథకం ఎప్పుడు ప్రారంభించారు ?

a)

జూన్ 10 2020

b)

జూన్ 11 2020

c)

జూన్ 12 2020

d)

జూన్ 13 2020

10.

గిర్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

a)

కర్ణాటక

b)

గోవా

c)

మహారాష్ట్ర

d)

గుజరాత్

11.

ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ సీటెల్ పోలీసులతో చట్టాల అమలు విభాగాలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మెయిల్ పంపారు ?

a)

బ్లాక్ మేటర్స్

b)

బ్లాక్ లైవ్స్ మేటర్స్

c)

వైట్ లైవ్స్ మేటర్స్

d)

బ్రౌన్ లైవ్స్ మేటర్స్

12.

ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాన్ని International Year Of The Elimination Of Child Labour గా ప్రకటించింది?

a)

2020

b)

2021

c)

2022

d)

2019

13.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?

a)

జూన్ 11

b)

జూన్ 10

c)

జూన్ 13

d)

జూన్ 12

14.

ఇటీవల రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.ఏ ఆర్టికల్ కింద దీనిని సవాలు చేయలేరు అని వ్యాఖ్యానించింది ?

a)

ఆర్టికిల్ 23

b)

ఆర్టికిల్ 32

c)

ఆర్టికిల్ 22

d)

ఆర్టికిల్ 21

15.

ఇప్పటివరకు ప్రపంచంలో పట్టాలపై అత్యంత ఎత్తైన రైలు ప్రపంచ రికార్డు సాధించిన దేశం ఏది ?

a)

చైనా

b)

జపాన్

c)

భారత్

d)

అమెరికా

16.

ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థ గా నిలిచిన విద్యా సంస్థ ఏది ?

a)

iit ఢిల్లీ

b)

iit కోల్ కతా

c)

iit మద్రాస్

d)

iit హైదరాబాద్

17.

2019-20 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ లో ఏ నోటు ముద్రించుటకు ఎక్కువ ఖర్చు అవుతుందని రిజర్వు బ్యాంకు నోట్ల ముద్రణ సంస్థ తెలిపింది ?

a)

2000

b)

500

c)

200

d)

100

18.

ఇటీవల స్టేట్ మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా సాధించిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన ప్రవాస భారతీయ సిక్కు కుటుంబానికి చెందిన యువతి ఎవరు?

a)

ఆన్మోల్ నారంగ్

b)

గగన్ నారంగ్

c)

కాథరీ కర్లీ

d)

సునీతా విలియమ్స్

19.

ఆంధ్రప్రదేశ్ లో 2020-21సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

a)

జూన్ 15

b)

జూన్ 16

c)

జూన్ 14

d)

జూన్ 17

20.

ఇటీవల గూగుల్ రీసెర్చ్ హెడ్ గా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?

a)

ప్రభాకరన్

b)

రాఘవన్

c)

ప్రభాకర్ రాఘవన్

d)

ప్రభాకర్ రఘువరన్

21.

2020 జూన్ నెలలో వలయాకార సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది ?

a)

జూన్ 20

b)

జూన్ 21

c)

జూన్ 23

d)

జూన్ 22

22.

ఇటీవల S&P సంస్థ భారత రేటింగ్ ఎంతగా అంచనావేసింది?

a)

BBB

b)

BBB+

c)

BBB-

d)

BBB++

23.

2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి?

a)

టోక్యో

b)

పారిస్

c)

బీజింగ్

d)

ఏథెన్స్

24.

ఇటీవల డోపింగ్ ఆరోపణలపై నాలుగేళ్ల నిషేధించబడిన మహిళల 800 మీటర్ల పరుగు స్వర్ణ పతక విజేత ఎవరు ?

a)

గోమతి

b)

గోమతి మారి ముత్తు

c)

సంజీతా చాను

d)

హీమా దాస్

25.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి?

a)

Give Blood And Make The World A Healthier Place

b)

DONATE BLOOD DONATE LIFE

c)

DONATING IS NOW PANDEMIC

d)

Safe Blood Saves Lives