NEW
Font size
S
M
L
XL
Worksheetsclass 6 III lan
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ఆగష్టు 15 ...............
a)
గణతంత్య్ర దినోత్సవం
b)
స్వాతంత్య్ర దినోత్సవం
c)
గాంధీజయంతి
2.
చేసిన .....................మరువరాదు
a)
మేలు
b)
కీడు
c)
స్నేహం
3.
...................... మాట వినాలి
a)
గురువుల
b)
పెద్దల
c)
పిల్లల
4.
క్రింది వానిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి.
a)
రాష్ట్రం
b)
జ్యోతి
5.
క్రింది వానిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి.
a)
సంస్కృతం
b)
రబ్బరు
6.
క్రింది వానిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి.
a)
వడ్డాణం
b)
వ్యాసం
7.
తొర్రలు అనే పదానికి వచనాన్ని గుర్తించండి.
a)
తొర్ర
b)
తోర్ర
8.
తొలి అనే పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
a)
మొదట
b)
మలి
9.
తొలి అనే పదానికి అర్ధాన్ని గుర్తించండి.
a)
మొదట
b)
చివర
c)
మలి
10.
గురువారాన్ని ఆంగ్లంలో ఏమంటారు
a)
TUESDAY
b)
THURSDAY
Reset
