wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

విభక్తులు క్విజ్

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

సంభోదన ప్రథమా విభక్తి తో కలిపి విభక్తులు ఎన్ని?

a)

6

b)

7

c)

8

d)

5

2.

నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఏ విభక్తి?

a)

ద్వితీయా విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

ప్రథమా విభక్తి

d)

షష్టీ విభక్తి

3.

చేతన్, చేన్, తోడన్, తోన్ ఏ విభక్తి?

a)

ద్వితీయా విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

షష్టీ విభక్తి

4.

కొరకున్, కై ఏ విభక్తి?

a)

ద్వితీయా విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

షష్టీ విభక్తి

5.

వలనన్, కంటెన్, బట్టి ఏ విభక్తి?

a)

పంచమి విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

షష్టీ విభక్తి

6.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ఏ విభక్తి?

a)

పంచమి విభక్తి

b)

తృతీయా విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

షష్టీ విభక్తి

7.

అందున్, నన్ ఏ విభక్తి?

a)

పంచమి విభక్తి

b)

సప్తమీ విభక్తి

c)

చతుర్ధీ విభక్తి

d)

షష్టీ విభక్తి

8.

ఓయి! ఓరి! ఓసి! ఏ విభక్తి?

a)

పంచమి విభక్తి

b)

ప్రథమా విభక్తి

c)

సంబోధన ప్రథమా విభక్తి

d)

షష్టీ విభక్తి

9.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

అది ఒక ఖడ్గమృగము

a)

అది

b)

ఒక

c)

ఖడ్గ

d)

ము

10.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

సముద్రం నందు చేపలు, పీతలు, తాబేళ్ళు ఉన్నాయి.

a)

సముద్రం

b)

నందు

c)

చేపలు

d)

పీతలు

11.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

వైద్యుని వలన మన జబ్బు నయం అవుతుంది.

a)

వైద్యుని

b)

వలన

c)

జబ్బు

d)

నయం

12.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

న్యాయవాది న్యాయం కొరకు వాదిస్తాడు.

a)

న్యాయవాది

b)

న్యాయం

c)

కొరకు

d)

వాదిస్తాడు

13.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

అవి నీటి గుఱ్ఱాలు.

a)

అవి

b)

వి

c)

నీటి

d)

లు

14.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

ఓయి! చాలా బాగా తెలుగు నేర్చుకుంటున్నావు

a)

ఓయి

b)

చాలా

c)

బాగా

d)

నేర్చుకుంటున్నావు

15.

క్రింది వాక్యంలో విభక్తి ప్రత్యాయాలని గుర్తించండి.

మేము నిన్న ఒక కళాకారుడిని చుసాము.

a)

మేము

b)

ఒక

c)

నిన్న

d)

ని