NEW
Font size
S
M
L
XL
Worksheetsదానశీలం తెలుగు Quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
దానశీలంపాఠ్యబాగం రచయిత ఎవరు
a)
నన్నయ
b)
పోతన
c)
వాల్మీకి
d)
శ్రీ శ్రీ
2.
నిమీలిత పదానికి అర్ధం
a)
కనులు మూయుట
b)
నోరు తెరుచుట
c)
కళ్ళు తెరుచుట
d)
చేయి చాపుట
3.
కూబ్జు౦డు అనగా నేమి
a)
పొడగరి
b)
లావు
c)
సన్నాం
d)
పొట్టివాడు
4.
ధాత్రి అను పధమునకు అర్ధం
a)
మడుగు
b)
ఆకాశం
c)
భూమి
d)
ఇసుక
5.
విష్ణుమూర్తి బలిచక్రవర్తి వద్దకు ఏ రూపంలో వచ్చాడు
a)
వాయు రూపం
b)
వరాహ రూపం
c)
కీటక రూపం
d)
వామన రూపం
6.
పోతన ఏ శతాబ్ధానికి చెందినవాడు
a)
17 వ
b)
16వ
c)
18వ
d)
15వ
7.
సుక్షేత్రం అను పదానికి అర్థం
a)
మంచినేల
b)
చెడునెల
c)
మంచిఆకాశం
d)
మంచినీరు
8.
క్రింద ఇచ్చిన వాటిలో పోతన రచనలు గుర్తించండి
a)
యాది
b)
నవమి
c)
విజయవిలసం
d)
వీరభద్ర విజయం
9.
దానం చేయవద్దని బలిచక్రవర్తి కి చూపింది ఎవరు
a)
వామనుడు
b)
శుక్రాచార్యుడు
c)
విష్ణువు
d)
నలుడు
10.
సిరి అనే పదానికి ప్రకృతి
a)
సంపద
b)
స్రీ
c)
డబ్బు
d)
బంగారం
Reset
