NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.1.7
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
"అణ్వాయుధాలు" ఏ సంధి?
a)
ఇత్వ సంధి
b)
అత్వ సంధి
c)
గుణసంధి
d)
రుగాగమ
e)
యణాదేశసంధి
2.
"జీవధనములు" ఏ సమాసము?
a)
బహువ్రీహి సమాసం
b)
ద్వితీయ తత్పురుష సమాసం
c)
సప్తమీ తత్పురుష సమాసం
d)
ద్విగు సమాసం
e)
ద్వంద్వ సమాసం
3.
"మూడడుగులు" ఏ సమాసము?
a)
సప్తమీ తత్పురుష సమాసం
b)
బహువ్రీహి సమాసం
c)
ద్విగు సమాసం
d)
ద్వంద్వ సమాసం
e)
ద్వితీయ తత్పురుష సమాసం
4.
"విష్ణువు" అనే పదానికి వికృతి పదం ఏమిటి?
a)
విన్నువు
b)
వెన్నడు
c)
వెన్నుడు
d)
వన్నెడు
e)
విష్ణుడు
5.
నీరజభవుడు' వ్యుత్పత్త్యర్థాలు రాయండి
a)
విష్ణువు
b)
విన్నువు
c)
శివుడు
d)
బ్రహ్మ
e)
మహేశ్వరుడు
6.
అత్యద్భుతం' సంధి విడదీయుము
a)
ఆత్య + అద్బుతం
b)
ఏది కాదు
c)
అతి + ద్భుతం
d)
అతి + అద్భుతం
e)
అత్యంత + అద్భుతం
7.
గర్వోన్నతి' సంధి విడదీయుము
a)
గర్వ + ఉన్నతి
b)
గర్వ + న్నతి
c)
గర్వో + వున్నతి
d)
గర్వో + న్నతి
e)
ఏది కాదు
Reset
