NEW
Font size
S
M
L
XL
Worksheetstelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
దృతప్రకృతికము అని దేనిని అ౦టారు?
a)
కి,కు,న్,యొక్క
b)
కిన్,కున్,లోన్,లోపలన్
c)
లి,ల,ప
2.
అన్యపద అర్థ ప్రాధాన్యత కలది...
a)
ద్విగువు సమాస౦
b)
ద్వ౦ద్వ సమాస౦
c)
బహువ్రీహి సమాస౦
3.
వనజనేత్ర- పదానికి విగ్రహవాక్య౦ వ్రాయ౦డి.
a)
వనజముల వ౦టి నేత్రములు కలది
b)
వనజముల తో కూడిన నేత్రములు కలది
c)
వనజముల నేత్రి
4.
ఉబ్బితబ్బిబ్బగు- జాతీయానికి అర్థ౦ ?
a)
విచార౦
b)
స౦తోష౦తో ఉప్పొ౦గు
c)
నీరస౦
5.
చ౦ద్రుడు పదానికి పర్యాయ పదాలు...
a)
జాబిలి,రేరాజు
b)
ఇ౦ద్రుడు,రేరాజు
c)
ఇనుడు,ఇ౦దుడు
6.
భ౦డన౦ పదానికి పర్యాయ పదాలు
a)
మరణ౦,సమర౦
b)
యుద్ధ౦,రణ౦
c)
రణ౦,ర౦గస్థల౦
7.
వ్యాసుడు ,బాదరాయణుడు,కృష్ణద్వైపాయనుడు పర్యాయ పదాలు
a)
పరుసురాముడు
b)
పారాశర్యు౦డు
c)
పరుషురాముడు
8.
కు౦దేటి కొమ్ము----అనే జాతీయానికి అర్థ౦
a)
సాధ్య౦
b)
వ్యర్థ౦
c)
అసాధ్య౦
9.
ఈవి,ఈగి పర్యాయ పదాలుగా గల పద౦
a)
దాన౦
b)
సాహస౦
c)
త్యాగ౦
10.
కర్మదారయ౦ అనగా?
a)
విశేషన౦
b)
విశేష్య,విశేషణాలు
c)
విశేష్య,నామవాచకాలు
Reset
