NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.1.6
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
"కోర్కులు" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
కోరికలు
b)
కొరతలు
c)
కవితలు
d)
కాంతులు
e)
కోరలు
2.
"మఱచిరే" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
మలిచారా
b)
మరచిపొయారా
c)
మరణించారా
d)
మెప్పించారా
e)
మురిపించారా
3.
"ఏరీ" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
ఎక్కడ
b)
ఎలా
c)
ఏరు
d)
ఏమి
e)
ఎందుకు
4.
"నీటి నుండి పుట్టిన పద్మము నుండి పుట్టినవాడు" అను వ్యుత్పత్త్యర్థానికి వ్యుత్పత్తి పదం ఏమిటి?
a)
త్రివిక్రముడు
b)
వామనుడు
c)
నీరజభవుడు
d)
జల పుష్పము
e)
విష్ణువు
5.
వామనుడి కాళ్ళు కడిగి దానం చేసినది ఎవరు?
a)
శిబి చక్రవర్తి
b)
బలి చక్రవర్తి
c)
విష్ణువు
d)
ఇంద్రుడు
e)
శుక్రాచార్యుడు
6.
"యశస్సు" అనే పదానికి అర్థం ఏమిటి?
a)
ఖ్యాతి
b)
జీవనం
c)
జ్వాల
d)
ఉదకము
e)
వంశము
7.
"అత్యద్భుతం" ఏ సంధి?
a)
యణాదేశసంధి
b)
గుణసంధి
c)
అత్వ సంధి
d)
రుగాగమ
e)
ఇత్వ సంధి
Reset
