Worksheetsతెలుగు
Total questions: 10
Worksheet time: 5mins
కుటీరము లోని పరిశ్రమ ఏ సమాసము
ద్వితీయ తత్పురుష సమాసం
షష్ఠీ తత్పురుష సమాసం
పంచమి తత్పురుష సమాసం
అన్ని
గృహమునందు ప్రవేశము ఏ సమాసం?
సప్తమీ తత్పురుష సమాసం
సంబోధనా ప్రథమా తత్పురుష సమాసం
ప్రథమా తత్పురుష సమాసం
అన్ని
చతుర్ముఖుడు ఏ సమాసం?
ద్విగు సమాసం
బహువ్రీహి సమాసం
సంబోధనా ప్రథమా తత్పురుష సమాసం
అన్ని
తెలుగు భాష ఏ సమాసం?
సంభోధన ప్రథమా తత్పురుష సమాసం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
షష్టి తత్పురుష సమాసం
సప్తమీ తత్పురుష సమాసం
సింహము వంటి నరుడు ఏ సమాసం?
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
సమాన పూర్వపద కర్మధారయ సమాసం
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
పుట్టినట్టి ఇల్లు ఏ సమాసం?
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
రూపక సమాసం
భూలోకము సరైన విగ్రహ వాక్యాన్ని గుర్తించండి?
భూమి యొక్క లోకము
భూమిపైన లోకము
భూమి యందు లోకము
భూమి అనే పేరు గల లోకము
మేఘము వంటి ఛాయ ఏ సమాసం?
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
పంచమి తత్పురుష సమాసం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
వయస్సు చేత వృద్ధులు ఏ సమాసం?
తృతీయ తత్పురుష సమాసం
ద్వితీయ తత్పురుష సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
మనోవాక్కాయములు ఏ సమాసం?
ద్వంద్వ సమాసం
బహు పద ద్వంద్వ సమాసం
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం
అన్ని
