wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

samasalu quiz

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ఈ క్రిందివాటిలో ద్విగు సమాసము

a)

రాజభవనం

b)

రాజపుత్రుడు

c)

రఘురాముడు

d)

దశావతారములు

2.

ఈ క్రిందివాటిలోద్వంద్వ సమాసము

a)

అన్నదమ్ములు

b)

నీలవేణి

c)

పీతాంబరుడు

d)

దశకంఠుడు

3.

దామోదరుడు ఏ సమాసము

a)

ద్విగు

b)

బహువ్రీహి

c)

ద్వంద్వ

d)

కర్మధారయము

4.

ముక్కంటి అనే పదానికి సరైన విగ్రహ వాక్యము

a)

మూడు కన్నులు

b)

ముడైన కన్నులు

c)

మూడుకన్నులు కలవాడు

d)

మూడు కన్నులు కలది

5.

తల్లియును తండ్రియును అనే విగ్రహవాక్యానికి సరిపోయే సమాస పదం

a)

తల్లి మరియు తండ్రి

b)

తల్లిదండ్రులు

c)

తండ్రి మరియు తల్లి

d)

తండ్రితల్లి

6.

ఈ క్రిందివాటిలో బహువ్రీహి సమస సూత్రము

a)

అన్య పదార్థ ప్రధానము

b)

ఉభయ పదార్థ ప్రధానము

c)

సంఖ్యా వాచకం

d)

ఉత్తర పదార్థ ప్రధానము

7.

ఉభయ పదార్థ ప్రధానము ఏ సమాసము

a)

బహువ్రీహి

b)

ద్వంద్వ

c)

ద్విగు

d)

తత్పురుష

8.

సమాసము అంటే

a)

రెండు పదాలను కలిపి ఒకే పదంగా వ్రాయుట

b)

రెండు పదాలను విడివిడిగా వ్రాయుట

c)

ఒక్క పదాన్ని వ్రాయుట

d)

వాక్యమువ్రాయుట