WorksheetsTELUGU QUIZ
Total questions: 12
Worksheet time: 2mins
1. రామాయణాన్ని వాల్మీకికి క్లుప్తంగా వివరించినది ఎవరు ?
అ) బ్రహ్మ
ఆ) నారదుడు
ఇ) శిష్యులు
ఈ) వేటగాడు
2. రామాయణంలో శ్లోకాల సంఖ్య
అ) 24000
ఆ) 2400
ఇ) 240
ఈ)240000
3. కైకేయి అరణపు దాసీగా వచ్చిన వ్యక్తి పేరు
అ) సుందరి
ఆ) మందారి
ఇ) ఇంద్రాణి
ఈ) మంధర
4. మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని తల్లి
అ) సురస
ఆ) తాటకి
ఇ) త్రిజట
ఈ) హిడింబి
5. వాలిని యుద్ధానికి పిలిచిన రాక్షసుడు
అ) మారీచుడు
ఆ)సుబాహుడు
ఇ) మాయావి
ఈ) ఖరుడు
6. దశరథుని స్నేహితునిగా ,రామునికి ఆత్మ బంధువుగా పేరొందినవాడు
ఆ) జటాయువు
ఆ) సుమంత్రుడు
ఇ) గుహుడు
ఈ) విశ్వామిత్రుడు
7. రావణునిచే లిఖించబడిన స్తోత్రం
అ) లలిత సహస్రం
ఆ) సుప్రభాతం
ఇ) శివ తాండవం
ఈ) శివ సహస్రం
8. మహాభారతంలో నల్లికుట్లోడు గా పేరొందినవాడు
అ) దుశ్శాసనుడు
ఆ) భీష్ముడు
ఇ) ద్రోణాచార్య
ఈ) శకుని
9. మహాభారతాన్ని వ్యాసుడు చెప్తుండగా వ్రాసిన వాడు
అ) నారదుడు
ఆ) వినాయకుడు
ఇ) శివుడు
ఈ) వైశంపాయనుడు
10. మహాభారతాన్ని తెలుగులో రచించినవారిని ఈ విధంగా పిలుస్తాము
అ) కవి ద్వయం
ఆ) కవి చతుష్టయం
ఇ) కవిత్రయం
ఈ) కవి పంచకములు
11. పరశురాముని తండ్రి పేరు
అ) జమదగ్ని
ఆ) విశ్వామిత్రుడు
ఇ) గౌతముడు
ఈ) అగస్త్యుడు
12. మహాభారత రచనకు వేదవ్యాసునికి పట్టిన సమయం
అ) 30 ఏళ్ళు
ఆ) 3 ఏళ్ళు
ఇ) 3 నెలలు
ఈ) 30 నెలలు
