wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

దానశీలము

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'కొద్దిగా' అనే అర్థం గల పదం

a)

స్పురణ

b)

అలతి

c)

విశ్వం

d)

త్రివిక్రమ

2.

2.కుబ్జుండు అర్థం

a)

గట్టివాడు

b)

మెత్తవాడు

c)

పొట్టివాడు

d)

కొంటెవాడు

3.

పై చిత్రంలో కనిపిస్తున్నది

a)

ద్రోణాచార్యుడు

b)

బలి చక్రవర్తి

c)

వామనుడు

d)

విష్ణుమూర్తి

4.

4. భర్త యొక్క సైగను గమనించింది, ఈత గీసిన పదం అర్థం

a)

హేమము

b)

ఘటము

c)

సన్న

d)

దయిత

5.
  1. 'ఆన ' ప్రకృతి పదం

a)

ఆజ్ఞ

b)

అక్షరము

c)

మహాత్ముడు

d)

నిజము

6.

6.గర్వోన్నతి సంధి విడదీయగా

a)

గర + ఉన్నతి

b)

గర్వ + ఉన్నతి

c)

గర్వ + న్నతి

d)

గ + ఉన్నతి

7.

7. తిరుగనేరదు నాదు జిహ్వ ఈత గీసిన పదానికి సమానార్థక పదాలు

a)

నాలుక, రసన

b)

నాలుక, పనస

c)

పనస ,రసన

d)

నాలుక, వాలక

8.

8.త్రికములు ఏవి

a)

ఏ ,ఓ ,ఆర్, లు

b)

ఐ, ఔ,లు

c)

ఓ ,ఓ ,ఔ,లు

d)

ఆ ,ఈ, ఏ, లు

9.

9.అచ్చ తెలుగు పదము

a)

త్రికము

b)

బహుళము

c)

ఆచ్ఛికం

d)

హల్లు

10.

10. 'నీరజభవుడు' వ్యుత్పత్తి అర్థం

a)

కమలమునందు పుట్టినవాడు - బ్రహ్మ

b)

భవుని భార్య - పార్వతి

c)

బంగారం గర్భమునందు కలది - భూమి

d)

నీరు తాగేవాడు - మనిషి