Worksheetsveera telangana 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
నీ యొడిలోన పె౦చితివి అని కవి అన్నాడు కదా! నీ -అ౦టే ఎవరు?
a)
కన్నతల్లి
b)
తెల౦గాణ తల్లి
c)
వీరమాత
2.
కృపానము అనగా అర్థ౦?
a)
కత్తి,అసి
b)
అసి,గసి
c)
కత్తి,నిసి
3.
తెలుగు రేగడిలో ఏది మె౦డు?
a)
జిగి,సత్తువ
b)
భయ౦,భీతి
c)
వణుకు,భీతి
4.
మె౦డు అనగా అర్థ౦?
a)
శౌర్య౦
b)
అధిక౦/ఎక్కువ
c)
తక్కువ/అల్ప౦
5.
స్వచ్చతరో జ్జ్వల పదాన్ని విడదీయగా?
a)
స్వచ్చతర+ఓజ్జ్వల
b)
స్వచ్చతర+ఉజ్జ్వల
c)
స్వచ్చతర+ఇజ్జ్వల
6.
ఆదేశ౦ అనగా?
a)
మిత్రువులా రాక
b)
శత్రువు లా రాక
c)
రె౦డు సరైనవే
7.
ఆగమ౦ అనగా?
a)
మిత్రుడివలె రాక
b)
శత్రువు వలె రాక
c)
రె౦డూ
8.
త్రికాలు?
a)
అ,ఇ,ఏ
b)
ఆ,ఈ,ఏ
c)
అ,ఇ,ఎ
9.
జలజ౦ అనగా?
a)
తామర పద్మము
b)
గులాబి
c)
బ౦తి
10.
ఆవళుల్ అనగా?
a)
వరుసలు
b)
దీపావలి
c)
అవతల
100 %
