NEW
Font size
S
M
L
XL
WorksheetsUntitled Quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
" వలన , కంటె , పట్టి " ఏ విభక్తి ?
a)
పంచమి
b)
షష్ఠి
c)
సప్తమి
d)
చతుర్ధీ
2.
" కొఱకు , కై " ఏ విభక్తి ?
a)
సప్తమి
b)
చతుర్ధీ
c)
షష్ఠి
d)
పంచమి
3.
" ని , ను , ల , కూర్చి , గఱించి " ఏ విభక్తి ?
a)
ద్వితీయా
b)
తృతీయా
c)
చతుర్ధీ
d)
సప్తమి
4.
" డు ,ము ,వు , లు " ఏ విభక్తి ?
a)
సప్తమి
b)
ప్రధమా
c)
ద్వితీయా
d)
తృతీయా
5.
తత్పురుష సమాసం ఎన్ని రకాలు ?
a)
ఎనిమిది
b)
ఏడు
c)
పది
d)
ఐదు
6.
" చేత , చే తోడ , తో " ఏ విభక్తి ?
a)
చతుర్ధీ
b)
సప్తమి
c)
షష్ఠి
d)
తృతీయా
7.
" కి , కు , యొక్క , లో , లోపల " ఏ విభక్తి ?
a)
షష్ఠి
b)
చతుర్ధీ
c)
సప్తమి
d)
పంచమి
8.
అర్ధం యొక్క అన్వయాన్ని బట్టి సమాసాలు ఎన్ని రకాలు ?
a)
ఎనిమిది
b)
నాలుగు
c)
పది
d)
ఐదు
9.
" అందు , న " ఏ విభక్తి ?
a)
సప్తమి
b)
చతుర్ధీ
c)
పంచమి
d)
షష్ఠి
10.
" నఞ్ " ఏ విభక్తి ?
a)
నఞ్ అంటే వ్యతిరేకార్ధం
b)
నఞ్ అంటే సమానత్వం
c)
నఞ్ అంటే పర్యాయార్ధం
d)
నఞ్ అంటే నానార్ధం
Reset
