wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.4.3

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.
వన + ఓషధీ పదాలను కలిపి రాయండి.
a)
వనాషౌధి
b)
మహౌషధి
c)
వనాషధి
d)
వనౌషధి
e)
వనఓషధి
2.
మహా + ఓషధి పదాలను కలిపి రాయండి.
a)
మహౌషధి
b)
మహాషౌధి
c)
మహాషధి
d)
మహాఓషధి
3.
రస+ ఔచిత్యం పదాలను కలిపి రాయండి.
a)
రసచిత్యం
b)
మహౌషధి
c)
రసాచిత్యం
d)
రసౌచిత్యం
e)
రసఔచిత్యం
4.
దివ్య+ ఔషధం పదాలను కలిపి రాయండి.
a)
దివ్యౌషధం
b)
మహౌషధి
c)
దివ్యఔషధం
d)
దివ్యషౌధం
e)
దివ్యషధం
5.
నాటక+ ఔచిత్యం పదాలను కలిపి రాయండి.
a)
మహౌషధి
b)
నాటకౌచిత్యం
c)
నాటకాచిత్యం
d)
నాటకఔచిత్యం
e)
నాటకచిత్యం
6.
అ కారానికి అంటే “అ, ఆ” లకు “ఏ, ఐ” లు పరమైతే “ఐ కారం”, “ఓ, ఔ” లు పరమైతే “ఔ కారం” ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి సూత్రము?
a)
యణాదేశ సంధి
b)
వృద్ధి సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
త్రిక సంధి
e)
ఆమ్రేడిత సంధి
7.
వృద్ధులు అని ఏ అచ్చులను అంటారు?
a)
ఓ, ఔ
b)
ఐ, ఓ,ఏ
c)
ఏ,ఐ
d)
ఐ, ఓ, ఔ
e)
ఏ, ఓ, ఔ
8.
అ కారానికి ఓ ఔ లు పరమైతే ఏకాదేశంగా వచ్చే అచ్చు ఏది?
a)
"ఏ"
b)
“ఔ”
c)
"ఓ"
d)
"ఐ"
e)
"ఓ"
9.
కొత్త బాట సమాసం పేరు రాయండి.
a)
సంభావన పూర్వ పద కర్మధారయం
b)
ద్విగు సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
షష్టితత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం