NEW
Font size
S
M
L
XL
Worksheetsu5.1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి వివరించింది ఎవరు?
a)
సంపాతి
b)
స్వయంప్రభ
c)
సముద్రుడు
d)
మహోదధి
e)
జటాయువు
2.
సముద్రముపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి ఎవరు సహాయపడదలచారు?
a)
సాగరుడు
b)
జటాయువు
c)
మైనాకుడు
d)
స్వయంప్రభ
e)
సంపాతి
3.
హనుమంతుని ముందు మానవరూపంలో గిరిశిఖరం మీద నిలచింది ఎవరు?
a)
సాగరుడు
b)
సంపాతి
c)
మైనాకుడు
d)
మహోదధి
e)
జటాయువు
4.
హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన నాగమాత ఎవరు?
a)
సింహిక
b)
సురస
c)
యోగిని
d)
సింహక
e)
స్వయంప్రభ
5.
హనుమంతుణ్ణి మింగేయడానికి వచ్చిన రాక్షసి ఎవరు?
a)
సింహక
b)
సింహిక
c)
స్వయంప్రభ
d)
సురస
e)
యోగిని
6.
అకస్మాత్తుగా సముద్రంలో నుండి పైకి లేచి మారుతికి ఆటంకంగా నిలిచింది ఎవరు?
a)
సముద్రుడు
b)
స్వయంప్రభ
c)
మైనాకుడు
d)
మహోదధి
e)
యోగి
7.
లంక ఏ పర్వతం పై ఉన్నది?
a)
సువేల పర్వతం
b)
త్రికూట పర్వతం
c)
హిమగిరి పర్వతం
d)
వింధ్య పర్వతం
e)
మైనాక పర్వతం
8.
లంకలోకి ప్రవేశించేటప్పుడు హనుమంతుడు చూసినది ఎవరిని?
a)
లంకిణి
b)
సింహిక
c)
తాటక
d)
త్రిజట
e)
సురస
9.
ఎవరు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు?
a)
రాక్షసుడు
b)
యక్షుడు
c)
వానరుడు
d)
గంధర్వుడు
e)
నరుడు
10.
హనుమంతుడు చూసిన ప్రత్యేక శయ్యపై పవళించిన స్త్రీ ఎవరు?
a)
త్రిజట
b)
లంకిణి
c)
స్వయంప్రభ
d)
సీత
e)
మండోదరి
Reset
