Font size
Worksheetsభాషా భాగాలు క్విజ్
Total questions: 15
Worksheet time: 8mins
భాషా భాగాలు ఎన్ని?
3
4
5
6
క్రింద భాషా భాగాలని గుర్తించండి. (select all parts of speech)
నామ వాచకం
సర్వ నామం
అవ్యయం
కర్మ
క్రియ
నల్ల పిల్లి లో నల్ల ఏమి భాషా భాగం?
నామ వాచకం
సర్వ నామం
విషేషణం
క్రియ
నల్ల పిల్లి లో పిల్లి ఏమి భాషా భాగం?
నామ వాచకం
సర్వ నామం
విషేషణం
క్రియ
నల్ల పిల్లి నెమ్మదిగా పాలు త్రాగింది లో నెమ్మదిగా ఏమి భాషా భాగం?
సర్వ నామం
క్రియ
క్రియా విషేషణం
విషేషణం
నల్ల పిల్లి నెమ్మదిగా పాలు త్రాగింది లో త్రాగింది ఏమి భాషా భాగం?
సర్వ నామం
క్రియ
క్రియా విషేషణం
విషేషణం
ఆమె అన్నం తిన్నది లో ఆమె ఏమి భాషా భాగం?
సర్వ నామం
క్రియ
క్రియా విషేషణం
విషేషణం
భేష్!భేష్! మీరు పని బాగా చేస్తున్నారు లో భేష్ ఏమి భాషా భాగం?
సర్వ నామం
అవ్యయం
క్రియా విషేషణం
విషేషణం
భేష్!భేష్! మీరు పని బాగా చేస్తున్నారు లో మీరు ఏమి భాషా భాగం?
సర్వ నామం
అవ్యయం
క్రియా విషేషణం
విషేషణం
భేష్!భేష్! మీరు పని బాగా చేస్తున్నారు లో పని ఏమి భాషా భాగం?
నామ వాచకం
అవ్యయం
క్రియా విషేషణం
విషేషణం
భేష్!భేష్! మీరు పని బాగా చేస్తున్నారు లో బాగా ఏమి భాషా భాగం?
నామ వాచకం
అవ్యయం
క్రియా విషేషణం
విషేషణం
భేష్!భేష్! మీరు పని బాగా చేస్తున్నారు లో చేస్తున్నారు ఏమి భాషా భాగం?
నామ వాచకం
అవ్యయం
క్రియ
విషేషణం
సీత పాట పాడుతున్నది లో కర్త ఎవరు?
సీత
పాట
పాడుతున్నది
సీత పాట పాడుతున్నది లో కర్మ ఏమిటి?
సీత
పాట
పాడుతున్నది
సీత పాట పాడుతున్నది లో క్రియ ఏమిటి?
సీత
పాట
పాడుతున్నది
