NEW
Font size
Worksheetsతెలుగు
Total questions: 17
Worksheet time: 6mins
1. విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ?( ఈ వాక్యములో కర్తను గురించండి )
ఊరేగింపులు
విద్యార్థులు
నిర్వహిస్తున్నారు
తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు . ( ఈ వాక్యములో క్రియను గుర్తించండి )
తాతయ్య
స్నేహను
తీసుకొని పోయాడు
3. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. ( ఈ వాక్యములో కర్మను గుర్తించండి )
పింగళి వెంకయ్య
రూపొందించాడు.
త్రివర్ణ పతాకాన్ని
4. రజిత గేయం రాసింది. ( కర్తను గుర్తించండి )
గేయం
రజిత
రాసింది
అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది. ( కర్మ ను గుర్తించండి )
అమ్మ
పాపాయికి
ఇచ్చింది
కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు. ( క్రియను గుర్తించండి )
తెచ్చిండు
మామిడి పండ్లు
కృష్ణ
మంగ శుభలేఖ ను చదివింది. ( కర్త ను గుర్తించండి )
మంగ
శుభలేఖ
చదివింది
సందీప్ నాయనమ్మను కథలు చెప్పుమని అడిగాడు. ( కర్మ ను గుర్తించండి )
నాయనమ్మను
సందీప్
కథలు
పాలు, సేమియాతో పాయసం చేస్తారు . ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
తో
పాలు
చేస్తారు
జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు . ( విభక్తి ప్రత్యయన్ని గుర్తించండి )
జయ
బొమ్మలు
కోసం
శివ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
శివ
బడికి
గురించి
సుస్మితకు ప్రజ్ఞ చాక్లెట్లు ఇచ్చింది. (
ప్రజ్ఞ
కు
సుస్మిత
హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు . ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
హనుమంతుడు
యొక్క
రాముని
నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి పోయాడు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించడి )
తో
నిఖిల్
ఊరికి పోయాడు
తొలికోడి కూతతో మేల్కొo టారు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
తొలికోడి
తో
కూత
మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి)
మహిళలను
పేరంటాని
కి,ను
ముగ్గులలో గొబ్బిళ్ళను పెడుతారు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి)
లా
లో , ను
ఠా
