wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం-అరణ్యకాండ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

1. తాను చేసే యజ్ఞానికి రాక్షసుల నుండి ఆటంకం కలుగకుండా ఉండేందుకు రామలక్ష్మణుల సహాయం కావాలని దశరథుని అడిగిన మహర్షి ఎవరు?

a)

ఋష్యశృంగుడు

b)

విశ్వామిత్రుడు

c)

భరద్వాజుడు

d)

వశిష్ఠుడు

2.

రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి మానవ రూపము పొందిన స్త్రీ ఎవరు?

a)

అనసూయ

b)

అరుంధతి

c)

అనురాధ

d)

అహల్య

3.

శ్రీరాముడి వంశస్థుడైన ఏ మహారాజు గంగను భూలోకానికి తెచ్చాడు?

a)

దిలీపుడు

b)

సగరుడు

c)

భగీరథుడు

d)

రఘుమహారాజు

4.

రాముని వనవాసానికి పంపడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయిన కైకేయి యొక్క దాసి ఎవరు?

a)

సుధేష్ణ

b)

సులోచన

c)

మంధర

d)

వేదవతి

5.

దశరథుని నుండి మొదటి వరంగా కైకేయి ఏమి కోరిక కోరి ఉన్నది?

a)

రామునకు 14 ఏండ్ల వనవాసము

b)

భరతుని పట్టాభిషేకము

c)

రామునకు పట్టాభిషేకం

d)

భరతునకు వనవాసం

6.

సీతారాములక్ష్మణులు గంగానదిని దాటడానికి సహాయం చేసిన వ్యక్తి ఎవరు?

a)

మారీచుడు

b)

గుహుడు

c)

జటాయువు

d)

సుకేతుడు

7.

భరతుడు ఎక్కడ నుండి అయోధ్య నగరాన్ని పరిపాలించాడు?

a)

అయోధ్య

b)

మిథిలానగరం

c)

గిరివ్రజం

d)

నందిగ్రామం

8.

దండకారణ్యంలో శ్రీరాముడు మొట్టమొదట ఏ రాక్షసున్ని సంహరించాడు?

a)

విరాధుడు

b)

మారీచుడు

c)

గుహుడు

d)

జటాయువు

9.

తుంబురుడు ఎవరి శాప కారణంగా రాక్షసుడయ్యాడు?

a)

త్రిజటుడు

b)

సుమంత్రుడు

c)

కుబేరుడు

d)

వశిష్ఠుడు

10.

దైవసాక్షాత్కారం పొందినా రాముని కోసమే బ్రహ్మలోకానికి వెళ్లకుండా వేచివున్న మహర్షి ఎవరు?

a)

శరభంగ మహర్షి

b)

విశ్వామిత్రుడు

c)

భరద్వాజ మహర్షి

d)

గౌతమ మహర్షి

11.

వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపివేసిన మహర్షి ఎవరు?

a)

భరద్వాజ మహర్షి

b)

అగస్త్య మహర్షి

c)

సుతీక్షణ మహర్షి

d)

మండకర్ణి మహర్షి

12.

అగస్త్య మహర్షి శ్రీరామునికి బహుమతిగా ఇచ్చిన ధనుస్సు ఏది?

a)

శివ ధనుస్సు

b)

బ్రహ్మ ధనుస్సు

c)

వైష్ణవ ధనుస్సు

d)

ఇంద్ర ధనుస్సు

13.

పంచవటి ఏ నది ఒడ్డున ఉంది?

a)

గంగ

b)

సరయు

c)

తమసా

d)

గోదావరి

14.

రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ఏ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోసివేశాడు?

a)

లంకిని

b)

శూర్పణఖ

c)

త్రిజట

d)

కుంభిని

15.

ఖరదూషణుల మరణ వార్తను రావణునికి తెలియజేసింది ఎవరు?

a)

సుబాహుడు

b)

మారీచుడు

c)

తాటకి

d)

అకంపనుడు

16.

రావణుని చేతిలో కంటే రాముని చేతిలో చావడం మంచిది అనుకున్నదెవరు?

a)

మారీచుడు

b)

అకంపనుడు

c)

సుబాహుడు

d)

ఖరుడు

17.

తప్పించుకోవడం వీలుకాని పరిస్థితులను చెప్పే సందర్భంలో వాడే జాతీయం ఏది?

a)

అగస్త్య భ్రాత

b)

ముందు నుయ్యి వెనుక గొయ్యి

c)

ఆజ్ఞోల్లంఘనం

d)

కబంధహస్తాలు

18.

సీతాపహరణ సమయంలో రావణుని అడ్డుకున్న పక్షిరాజు-----------

(a)  

19.

పంపానదీ తీరంలో-----------ఆశ్రమం ఉంది

(a)  

20.

సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఏ పర్వతానికి చేరుకున్నారు?

a)

వింధ్య పర్వతం

b)

మహేంద్ర పర్వతం

c)

హిమగిరి పర్వతం

d)

ఋష్యమూక పర్వతం