wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bible Quiz 6

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఇష్మాయేలు పుట్టినపుడు అబ్రహాం ఎన్ని యేండ్ల వాడు?

a)

86

b)

75

c)

80

d)

85

2.

"నా ఉసురు నీకు తగులును"... ఇవి ఎవరి మాటలు?

a)

హాగరు

b)

శారయి

c)

అబ్రహాం

d)

ఇష్మాయేలు

3.

"నీ యజమానురాలి యొద్ద కు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి

యుండుమని దానితో చెప్పెను" .. ఇవి ఎవరి మాటలు?

a)

శారయి

b)

యెహోవా దూత

c)

అబ్రాహాము

d)

ఇష్మాయేలు

4.

"చూచు చున్న దేవుడవు నీవే" అనిపేరు ఎవరు పెట్టారు?

a)

సారయి

b)

అబ్రాహాము

c)

ఇస్సాకు

d)

హాగరు

5.

బెయేర్ల లహాయి రోయి అనగా

a)

దేవుడు వినును

b)

దేవుడు చూస్తున్నాడు

c)

నన్ను చూచుచున్న సజీవుని బావి

d)

దేవుడు నీతో ఉండును

6.

"నేను సర్వశక్తి గల దేవుడను"... రిఫరెన్స్

a)

ఆది 17:3

b)

ఆది 17:1

c)

ఆది 1:17

d)

ఆది 17:11

7.

శారా అనగా.........

a)

రాజకుమారి

b)

పెండ్లి కూతురు

c)

నవ్వు

d)

ఏదీ కాదు

8.

ఇష్మాయేలు సున్న తి పొందినప్పుడు ఎన్ని యేండ్ల వాడు?

a)

13

b)

31

c)

17

d)

21

9.

యెహోవా కు అసాధ్య మైనది ఏదైనా ఉన్నదా?....ఇది ఎవరి మాట?

a)

శారా

b)

అబ్రహాం

c)

యెహోవా

d)

ఇస్సాకు

10.

నేను చేయబోవు కార్యము అబ్రాహాము కు దా చె దనా?....ఇది ఎవరి మాట?

a)

అబీమెలేకు

b)

మెల్కీసెదేకు

c)

యెహోవా

d)

శారా

11.

చివరిగా ఎంత మంది నీతిమంతులు ఉంటే సొడోమ గోమొఱ్ఱా లను కాపాడుతాను అన్నాడు దేవుడు?

a)

50

b)

40

c)

30

d)

10

12.

అతడు నన్ను ప్రేమించు చున్నాడు గనుక నేనతని తప్పించేదను

a)

కీర్తన 90:14

b)

కీర్తన 91:14

c)

కీర్తన 91:12

d)

కీర్తన 91:11

13.

నిన్న ముగిసిన VBS theme ఏమిటి?

a)

God is my Redeemer

b)

God is good

c)

God is my provider

d)

None of the above

14.

Bad legs గల మిషనరీ?

a)

ఎమీ

b)

ఎలినార్

c)

విలియం

d)

విక్లిఫ్

15.

LEF స్థాపించిన దినం?

a)

జూలై 15

b)

జూన్15

c)

జూన్ 25

d)

ఏదీ కాదు