wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u3.3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఎవరిని ఆదుకోమని అడిగింది?
a)
సుబాహుడు
b)
లక్ష్మణుడు
c)
సంపాతి
d)
జటాయువు
e)
విరాధుడు
2.
రావణుడు ఎవరి రూపం లో సీత వద్దకు వచ్చాడు?
a)
బాటసారి
b)
రాజు
c)
పక్షిరాజు
d)
లేడి
e)
సన్యాసి
3.
సీతను అపహరించుకు పోతున్న రావణుణ్ణి ఎదిరించినది ఎవరు?
a)
సంపాతి
b)
జటాయువు
c)
సుబాహుడు
d)
విరాధుడు
e)
లక్ష్మణుడు
4.
సీత ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి ఎవరి మధ్య పడేటట్లు వదలింది?
a)
అసురులు
b)
వానరులు
c)
యక్షులు
d)
పక్షులు
e)
గంధర్వులు
5.
దశకంఠుడు అంటే ఎవరు?
a)
జటాయువు
b)
రావణుడు
c)
వానరుడు
d)
విరాధుడు
e)
సుబాహుడు
6.
రావణుడు సీతను అపహరించాడని రామలక్ష్మణులతో చెప్పినది ఎవరు?
a)
వానరుడు
b)
సంపాతి
c)
సుబాహుడు
d)
జటాయువు
e)
విరాధుడు
7.
రామలక్ష్మణులు క్రౌంచారణ్యానికి చేరాక వారికి కనబడిన రాక్షసుడు ఎవడు?
a)
అకంపనుడు
b)
విరాధుడు
c)
మారీచుడు
d)
సుబాహుడు
e)
కబంధుడు
8.
కబంధుడు రాముడికి ఎవరిని చేరమని చెప్పాడు?
a)
వాలి
b)
సుగ్రీవుడు
c)
ఆంజనేయుడు
d)
జాంబవంతుడు
e)
అంగధుడు
9.
పంపాసరస్సున్న ప్రాంతం లో రామలక్ష్మణులు ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు?
a)
శరభంగ
b)
వాలి
c)
శబరి
d)
భరద్వాజ
e)
సుగ్రీవుడు
10.
బుష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూసింది ఎవరు?
a)
సుగ్రీవుడు
b)
జాంబవంతుడు
c)
ఋష్యశృంగుడు
d)
హనుమంతుడు
e)
అకంపనుడు