wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u4.3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
శ్రీరామునిచే కిష్కింధకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యింది ఎవరు?
a)
జాంబవంతుడు
b)
హనుమంతుడు
c)
విభీషణుడు
d)
సుగ్రీవుడు
e)
వాలి
2.
కిష్కింధకు యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తుడయ్యింది ఎవరు?
a)
సుగ్రీవుడు
b)
జాంబవంతుడు
c)
అంగదుడు
d)
హనుమంతుడు
e)
విభీషణుడు
3.
సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తుచేసింది ఎవరు?
a)
జాంబవంతుడు
b)
విభీషణుడు
c)
సుగ్రీవుడు
d)
హనుమంతుడు
e)
నీలుడు
4.
సీతాన్వేషణకు అనుగుణంగా సేనలను సమీకరించమని ఎవరిని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు?
a)
శతబలి
b)
అంగదుడు
c)
హనుమంతుడు
d)
నీలుడు
e)
జాంబవంతుడు
5.
సుగ్రీవుని సేనాపతి ఎవరు?
a)
శతబలి
b)
నీలుడు
c)
జాంబవంతుడు
d)
అంగదుడు
e)
హనుమంతుడు
6.
సుగ్రీవుడు తూర్పు దిక్కునకు ఎవరి నాయకత్వంలో సేనను పంపాడు?
a)
హనుమంతుడు
b)
నీలుడు
c)
అంగదుడు
d)
జాంబవంతుడు
e)
వినతుడు
7.
సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు ఎవరి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు?
a)
వినతుడు
b)
అంగదుడు
c)
నీలుడు
d)
శతబలి
e)
సుషేణుడు
8.
సుగ్రీవుడు ఎవరిన నాయకత్వంలో పడమరకు సేనను పంపాడు?
a)
అంగదుడు
b)
శతబలి
c)
వినతుడు
d)
నీలుడు
e)
సుషేణుడు
9.
సుగ్రీవుడు ఎవరి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు?
a)
నీలుడు
b)
శతబలి
c)
వినతుడు
d)
అంగదుడు
e)
సుషేణుడు
10.
జటాయువుకు అన్న ఎవరు?
a)
యోగి
b)
సముద్రుడు
c)
మహోదధి
d)
బుక్షబిలం
e)
సంపాతి