wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

u1.3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
రావణుడు తండ్రి ఎవరు?
a)
విశ్రవస ముని
b)
ఋష్యశృంగ ముని
c)
విభాండక ముని
d)
గౌతమ ముని
e)
సుతీక్ష ముని
2.
కుబేరుని సోదరుడు ఎవరు?
a)
ఇంద్రుడు
b)
నారదుడు
c)
రావణుడు
d)
వసిష్ఠుడు
e)
వామదేవుడు
3.
రాముని తల్లి ఎవరు?
a)
సుమిత్ర
b)
కౌశల్య
c)
కైకేయి
d)
సౌమిత్ర
e)
సుప్రజ
4.
తాటకి కుమారుడు ఎవరు?
a)
విరాధుడు
b)
సుబాహుడు
c)
రావణుడు
d)
మారీచుడు
e)
కబంధుడు
5.
విశ్వామిత్రుని యజ్ఞభూమి ఏది?
a)
యజ్ఞాశ్రమం
b)
బుద్ధాశ్రమం
c)
శృంగబేరాశ్రమం
d)
సిద్ధాశ్రమం
e)
గౌతమాశ్రమం
6.
రాముడు మారీచుడిపైకి ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు?
a)
వాయవ్యాస్త్రం
b)
ఆగ్నేయాస్త్రం
c)
బ్రహ్మాస్త్రం
d)
శీతేషువు
e)
వరుణాస్త్రం
7.
రాముడు సుబాహానిపైకి ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు?
a)
ఆగ్నేయాస్త్రం
b)
శీతేషువు
c)
వాయవ్యాస్త్రం
d)
వరుణాస్త్రం
e)
బ్రహ్మాస్త్రం
8.
రాముడు సిద్ధాశ్రమం లో మారీచ, సుబాహులు కాక మిగతా రాక్షసులపై ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు?
a)
శీతేషువు
b)
బ్రహ్మాస్త్రం
c)
వరుణాస్త్రం
d)
ఆగ్నేయాస్త్రం
e)
వాయవ్యాస్త్రం
9.
మిథిలానగర ప్రభువు ఎవరు?
a)
జనకుడు
b)
రాముడు
c)
దశరథుడు
d)
సుమంత్రుడు
e)
భరతుడు
10.
మహాధనుస్సు ఎక్కడ ఉంది?
a)
మలద నగరం
b)
అయోధ్యా నగరం
c)
కరూశ నగరం
d)
మిథిల నగరం
e)
కోసల నగరం