NEW
Font size
S
M
L
XL
Worksheetsu3.2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పంచవటి లో రాముడు ఎవరిని చూసి సీతకు రక్షణగా పెడతాడు?
a)
శబరి
b)
సంపాతి
c)
సుబాహుడు
d)
విరాధుడు
e)
జటాయువు
2.
రావణాసురుడి చెల్లెలు ఎవరు?
a)
సూర్పణక
b)
తాటక
c)
మాండవి
d)
మంథర
e)
లంకిణి
3.
ఎవరితో పరిహాసం పనికిరాదు?
a)
దాయాదులతో
b)
ద్రోహులతో
c)
దిక్కులతో
d)
దోపిడీదారులతో
e)
దుష్టులతో
4.
ఖరదూషణులు ఎంతమంది రాక్షసులతో రామునిమీదకు దండెత్తారు?
a)
పదిహేనువేలు
b)
పన్నెండువేలు
c)
పదమూడువేలు
d)
పద్నాలుగువేలు
e)
పదహారువేలు
5.
ఖరదూషణుల ఓటమి ఎవరి ద్వారా లంకకు చేరింది?
a)
మారీచుడు
b)
విరాధుడు
c)
సుబాహుడు
d)
అకంపనుడు
e)
సంపాతి
6.
సీత అపహరణ విషయమై రావణుడు ఎవరిని ఆశ్రయించాడు?
a)
సుబాహుడు
b)
విరాధుడు
c)
సంపాతి
d)
మారీచుడు
e)
అకంపనుడు
7.
సీతాపహరణకు బంగారులేడిగా మారి రావణుడికి సహకరించింది ఎవరు?
a)
మారీచుడు
b)
విరాధుడు
c)
అకంపనుడు
d)
సంపాతి
e)
సుబాహుడు
8.
మారీచుడు ఎవరి చేతిలో చావడమే నయం అని తలచాడు?
a)
రాముడు
b)
శివుడు
c)
లక్ష్మణుడు
d)
రావణుడు
e)
విష్ణువు
9.
వేటకు వచ్చే రాజులను మాయామృగరూపంలో చంపేది ఎవరు?
a)
ఖరదూషణులు
b)
అకంపనుడు
c)
మారీచుడు
d)
సుబాహుడు
e)
విరాధుడు
10.
మారీచుడు ఎవరి కంఠధ్వనితోఅరచి ప్రాణాలు వదిలాడు?
a)
సంపాతి
b)
రావణుడు
c)
జటాయువు
d)
రాముడు
e)
లక్ష్మణుడు
Reset
