wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.2.1

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు రచించింది ఎవరు?
a)
కృష్ణస్వామి ముదిరాజ్
b)
డా|| సామల సదాశివ
c)
డా|| దాశరథి కృష్ణమాచార్య
d)
అలిశెట్టి ప్రభాకర్
e)
డా|| సి. నారాయణ రెడ్డి
2.
నీ భాషల్నే నీ బతుకున్నది నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. అన్నది ఎవరు?
a)
శ్రీనాథుడు
b)
అలిశెట్టి ప్రభాకర్
c)
కాళోజి నారాయణరావు
d)
కృష్ణస్వామి ముదిరాజ్
e)
శ్రీ కృష్ణ దేవరాయల
3.
ఎవరి భాష వారికి వినసొంపు పాఠ్య భాగము ఏ ప్రక్రియకు చెందినది?
a)
పద్యం
b)
లేఖ
c)
పీటిక
d)
స్వీయ రచన
e)
వ్యాసం
4.
ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఏ వ్యాససంపుటి నుండి గ్రహించబడింది?
a)
గుర్తు
b)
యాది
c)
వ్యాసం
d)
జ్ఞాప్తి
e)
యాస
5.
డా|| సామల సదాశివ ఏ జిల్లావాసి?
a)
కృష్ణా
b)
ఖమ్మం
c)
కుంరభీం ఆసిఫాబాద్
d)
అల్లూరి సీతారామరాజు
e)
జంగిత్యాల
6.
డా|| సామల సదాశివ ఎన్ని భాషల్లో పండితుడు?
a)
5
b)
4
c)
3
d)
7
e)
6
7.
డా|| సామల సదాశివ ఎన్ని రచనలు చేశారు?
a)
4
b)
6
c)
5
d)
2
e)
3
8.
మలయమారుతాలు ఎవరి రచన?
a)
డా|| సి. నారాయణ రెడ్డి
b)
డా|| సామల సదాశివ
c)
కృష్ణస్వామి ముదిరాజ్
d)
శ్రీనాథుడు
e)
డా|| దాశరథి కృష్ణమాచార్య
9.
స్వరలయలు గ్రంథానికి ఏ అవార్డు లభించింది?
a)
ఉత్తమ అనువాద రచనా పురస్కారం
b)
భారత రత్న
c)
కేంద్ర సాహిత్య అకాడమీ
d)
పద్మ భూషణ
e)
పద్మ శ్రీ
10.
సదాశివ గారి జనన వివరాలు తెలపండి.
a)
1920 - 2012
b)
1926 -2012
c)
1928 - 2012
d)
1926 - 2014
e)
1928 - 2014
11.
ఉత్తమ అనువాద రచనా పురస్కారం ఏ అనువాదానికి లభించింది?
a)
ఉర్దూ సాహిత్య చరిత్ర
b)
స్వరలయలు
c)
మలయమారుతాలు
d)
సంగీత శిఖరాలు
e)
అమ్జద్ రుబాయీలు అనువాదం
12.
భాష ఎన్ని రకములు?
a)
4
b)
1
c)
5
d)
3
e)
2