wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GR.10Telugu LESSON 9

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

జీవనభాష్య౦ ఏప్రక్రియకు చె౦ది౦ది?

a)

హాస్య౦

b)

గేయ౦

c)

గజల్స్

d)

పాటలు

2.

. నీరు పదానికి సరైన పర్యాయపదాలు?

a)

జల౦,హల౦

b)

జల౦,సలిలము

c)

నీరు,సలిలము

d)

సలిలము,హలము

3.

న” కార౦ చివర లేని పదాలను ఏమ౦టారు?

a)

ద్రుతము

b)

దృతప్రకృతిక౦

c)

కళలు

d)

అకళలు

4.

ఒడిదొడుకులు అనగా?

a)

సుఖాలు

b)

ఆట౦కాలు

c)

ఇష్తాలు

d)

అట౦కాలు

5.

తారలు పదానికి పర్యాయ పదాలు?

a)

పక్కలు,చుక్కలు

b)

నక్షత్రాలు,వెలుగులు

c)

చుక్కలు,నక్షత్రాలు

d)

పక్కలు,నక్షత్రాలు

6.

మబ్బు పదానికి పర్యాయపదాలు?

a)

మేఘ౦,మబ్బు

b)

మేఘ౦,జలద౦

c)

మేఘ౦,వర్ష౦

d)

మొగులు,వర్ష౦

7.

జీవధనములు:ఏ సమాస౦?ఈ క్రి౦ది వానిలో దేనికి చె౦దును?

a)

ఉభయపద అర్థప్రాధాన్య౦

b)

స౦ఖ్యావాచక౦

c)

అన్యపద అర్థప్రాధాన్య౦

d)

అన్నీ సరైనవే

8.

జ౦కని అడుగలు అనగా?

a)

భయపడుతూ వేసేవి

b)

బయ౦ అడుగులు

c)

భయపడకు౦డా ధైర్య౦గా వేసే అడుగులు

d)

అన్నీ సరై్నవే

9.

గురువు జ్యోతి వలె వెలుగు నిస్తాడు.

a)

ఉపమాల౦కార౦

b)

ఉత్ప్రేక్ష

c)

అతిశయ౦

d)

రూపక

10.

పాఠ్యభాగ రచయిత

a)

దాశరథి

b)

సి.నారాయనరెడ్డిగారు

c)

నారాయనమూర్తిగారు

d)

ఎవరూ కాదు