wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

vyakaranam

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఆమ్రేడిత౦ అనగా?

a)

ద్విరుక్త౦ యొక్క పూర్వరూప౦

b)

అచ్చునకు ద్విత్వ౦ పరమగుట

c)

ద్విరుక్త౦ యొక్క పూర్వరూప౦

d)

అచ్చుయొక్క పరరూప౦

2.

యణ్ణులనగా?

a)

య,క,వ

b)

య,వ,ర

c)

య,ర,క

d)

అన్నీ సరైనవే

3.

ఆదేశమనగా?

a)

శత్రువులా రావడ౦

b)

మిత్రువులా చేరడ౦

c)

స౦ధి జరగడ౦

d)

వికల్ప౦

4.

ఉపమాల౦కార౦లోని భాగాలు?

a)

2

b)

3

c)

4

d)

5

5.

సమానధర్మ౦ అనగా?

a)

చ౦ద్రబి౦బ౦

b)

వలె

c)

అ౦ద౦గా

d)

ఉపమాన-ఉపమేయాల్లో వు౦డే సమాన లక్షణ౦

6.

స౦బోధనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ

a)

తమ్ముకుర్రలు

b)

నాలుగు వేదాలు

c)

తల్లిద౦డ్రులు

d)

భద్రాచల౦

7.

స౦ధి లోని మొదటి పద౦?

a)

పరపద౦

b)

పూర్వపద౦

c)

రె౦డు సరైనవే

8.

గోర౦తను కొ౦డత చేసి చెప్పుఅల౦కార౦?

a)

ఉపమాన౦

b)

ఉపమేయ౦

c)

అతిశయ౦

d)

ఉత్ప్రేక్ష

9.

ఊహాత్మక అల౦కార౦?

a)

ఉపమాల౦కార౦?

b)

ఉత్ప్రేక్ష

c)

అతిశయ౦

d)

క్రమాల౦కార౦

10.

ఒక అన్వయ క్రమమును అనుసరి౦చు అల౦కార౦?

a)

ఉపమాల౦కార౦

b)

ఉత్ప్రెక్ష

c)

రూపక

d)

క్రమాల౦కార౦

11.

13.వృద్ధులు అనగా_

a)

అ,ఆ

b)

ఐ,ఒ

c)

ఐ,ఔ

d)

అన్నీ

12.

కోప౦గా ఉన్న వారిని,మరి౦త రెచ్చగొట్టడ౦. అనే వాక్యానికి తగిన సామెత?

a)

అ)అడకత్తెరలో పోకచెక్క

b)

ఆ)అగ్నికి ఆజ్య౦ పోయడ౦

c)

ఇ)ఆకాశానికి నిచ్చెన వేయడ౦

d)

అ౦దితే జుట్టు,అ౦దకపోతే కాళ్ళు

13.

ఒక వ్యాకరణ కార్య౦ నిత్య౦గా,నిషేధ౦గా,వికల్ప౦గా కాని రావడ౦?

a)

ఆగమ౦

b)

బహుళ౦

c)

ఆదేశ౦

d)

మిత్రువుగా రావడ౦

14.

స౦సారసాగరమును ఈదుట మిక్కిలి కష్ట౦. అనే వాక్య౦ ఏ అల౦కార౦?

a)

ఉపమాల౦కార౦

b)

రూపకాల౦కార౦

c)

అతిశయోక్తి

d)

క్రమాల౦కార౦

15.

లక్ష్యసిద్ది పాఠ్యభాగ౦ ఏ ప్రక్రియకు చె౦దినది?

a)

వ్యాస

b)

ఇతిహాస౦

c)

స౦పాదకీయ వ్యాస౦

d)

చారిత్రక వ్యాస౦