wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Tenth Class-3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'పరాశర మహర్షి కుమారుడు' దీనికి వ్యుత్పత్తి పదం?

a)

పారాశర్యుడు

b)

భాష

c)

వేదవ్యాసుడు

d)

రావణుడు

2.

వేదవ్యాసుడు వ్యుత్పత్తి పదం?

a)

వేదాలను చదివినవాడు

b)

వేదములను విభాగం చేసి లోకవ్యాప్తి చేసిన ముని

c)

వేదాలు, పురాణాలు విభజన చేయనివాడు

d)

వేదములను వ్రాయని ముని

3.

"నీతి" - పదానికి నానార్థాలు?

a)

ఉపాయం, రీతి

b)

యుద్ధం, రుణం

c)

భక్తి, పలుకు

d)

నీళ్ళు, గాలి

4.

"జాతి" అన్న పదానికి నానార్థాలు?

a)

సంతానం, పుట్టుక

b)

వెనుక, ఆధారం

c)

తోడు, అధికారం

d)

కొలువు, గోష్టి

5.

"ఉన్నతి" పదానికి అర్థం?

a)

ఆసరా

b)

వికాసం

c)

తెలివి

d)

సొంతం

6.

"నైతిక మద్దతు" అనగా అర్థం?

a)

అన్యాయమైన తోడ్పాటు

b)

న్యాయమైన తోడ్పాటు

c)

చిత్తశుద్ధి

d)

ఉదాసీనత

7.

"సంస్కరణ"కి పర్యాయపదాలు?

a)

చెడగొట్టడం, ఆధారం

b)

జాతి, అనాథ

c)

కొలువు, గోష్టి

d)

బాగుచేయడం,చెడును రూపుమాపడం

8.

"చిత్తము" - పదానికి అర్థం?

a)

భక్తి, పలుకు

b)

యుద్ధం, రుణం

c)

ఆపద, ఆసక్తి

d)

మనస్సు, హృదయం

9.

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ?

a)

దేశానికైనా

b)

చాలా ముఖ్యం

c)

యువకులబలం

d)

యువతీయువకులు

10.

"హిందూ మతం" - సరియైన విగ్రహ వాక్యాన్ని తెల్పుము?

a)

హిందువులతో మతము

b)

హిందూ మరియు మతము

c)

హిందువుల కొరకు మతము

d)

హిందూ అను పేరు గల మతము