wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

క్రీడల లోను వినోదాల లోనూ  తెలుగు  ప్రజల  స్వభావ  గుణమైన 

__________ మనకు స్పష్టంగా కనిపిస్తుంది

a)

బలహీనత

b)

సౌందర్య రక్తి

c)

 బలం

d)

సౌందర్య శక్తి

2.

తోలుబొమ్మలాట వాలనే  బహుళ ప్రచారం  పొందినవి  యక్షగానాలు అనే ___________

a)

వీధి నాటకాలు

b)

నాటకాలు

c)

పాటలు

d)

పైవి ఏవీ కాదు

3.

మన కవులు రాసిన పుస్తకాలలో _________ ఆటను గూర్చి మనోహరంగా వర్ణింపబడింది

a)

చిర్రగోనె

b)

గచ్చ కాయలు

c)

ఎర్ర గోనె

d)

పైవి ఏవీ కాదు

e)

పైవి అన్నీ

4.

నిజానికి రామాయణము భారతము మన ___________ ప్రతి రక్త కాణమునందును జీర్ణించిన  కథలు

a)

బ్రిటీషు లలో

b)

భారతీయులలో

c)

నిజాం

d)

శిష్యులలో

5.

జనులు అర్థకస్థితి వయస్సు విజ్ఞానమును అనుసరించి __________ గావించు క్రీడలు తెలుగు సీమలో పుష్కలంగా ఉన్నవి

a)

మనోహరము

b)

మనోరంజనము

c)

పైవి అన్నీ

d)

పైవి ఏవీ కాదు

6.

సమరం అర్థం ఏమిటి ?

a)

ఆడుకోవటం

b)

యుద్ధం

c)

కొట్టుకోవడం

7.

మిత్రుడు X_______

a)

శత్రువు

b)

దుర్మార్గుడు

c)

పైవి అన్నీ

8.

గుణము అనే పదానికి నానార్థం ఏమిటి?

a)

వింటినారి

b)

స్వభావం

c)

స్వభావం అల్లెత్రాడు

9.

ధర్మం కి వికృతి పదం ఏమిటి?

a)

దమ్మము

b)

గ్రామము

c)

పైవి అన్నీ

10.

ఉంగరం అను పదానికి పర్యాయపదం ఏమిటి?

a)

అంగుళీయ౦, ఊర్శిక

b)

ఉంగరం , ఊరిమిక