Worksheetsమన జెండా గేయం
Total questions: 10
Worksheet time: 28mins
కింది వాటిలో నామవాచకం కానిది.
సరోజినీ నాయుడు
హైదరాబాద్
దామెర
జన్మించింది
అతడు హైదరాబాద్ బస్సు లో వెళ్లాడు. ఈ వాక్యంలో సర్వనామం ఏమిటి?
అతడు
హైదరాబాద్
వెళ్ళాడు
బస్సు
పోలీసులు ముష్కరులు దొంగలించిన సామాను స్వాధీనం చేసుకున్నారు? ముష్కరులు అనగా అర్థం
దొంగలు
పోలీసులు
దేవుళ్ళు
రైతులు
రాము ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాడు. ఈ వాక్యంలో క్రియ ఏది
మాట్లాడుతాడు
రాము
ఇంగ్లీష్
బాగా
అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి? అంబరం అంటే అర్థం
ఆకాశం
భూమి
గాలి
నీరు
గజం అనగా అర్థం
ఏనుగు
జింక
నెమలి
పులి
మామిడికాయ చాలా పుల్లగా ఉంది. ఈ వాక్యంలో విశేషణం ఏమిటి?
మామిడికాయ
పుల్లగా
ఉంది
ఏది కాదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు?
కల్వకుంట్ల చంద్రశేఖర రావు
నరేంద్ర మోడీ
రామ్నాథ్ కోవింద్
తమిళ సై సౌందరరాజన్
స్వేచ్ఛ సాధన సమరంలో......... తరువాత వచ్చే లైన్
ముందు నడిచిన పతాకమా
నమామి భారత పతాకమా
హడలెత్తించిన అంకుశమా
అండగా నిలిచిన ఆయుధ మా
జెండాను ఈ విధంగా కూడా పిలవచ్చు?
కేతనం
పతాకం
పై రెండు
