Font size
S
M
L
XL
Worksheetsprakasam2: lessons 6 to 10
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఇందులో ఏది సరియైనది ?
a)
పళ్ళు
b)
ఉత్తరం
c)
వుత్తరం
d)
పళ్లు
2.
ఈ బొమ్మ పేరు ఎమిటి?
a)
బస్సు
b)
విమానం
c)
ఎడారిఒంటె
3.
చందు వాళ్ళ నాన్న ఎప్పుడూ ఏమి చెప్పేవాడు ?
a)
జీవహింస చెయ్యాలి
b)
నిజాయితీగా ఉండాలి
c)
అసత్యము పలకాలి
4.
పులి అరుపుని ఏమంటారు?
a)
గాండ్రిచుతుంది
b)
గర్జించుతుంది
c)
ఘీంకరించుతుంది
d)
ఓండ్రపెడుతుంది
5.
"నిజమైన స్నేహితులు" కథలో కొడుకు నాన్న మాట ఎందుకు పట్టించుకోలేదు?
ఎందుకంటే కొడుకు కి తన స్నేహితుల మీద ________ ఉంది.
a)
నమ్మకం
b)
ప్రేమ
c)
ఇష్టం
d)
కోపం
6.
ఏమి సంబోధనా ప్రత్యయాలు పెట్టాలి?
______రామూ!
a)
ఓయి
b)
ఓరి
c)
ఓసి
d)
ఓ
7.
సర్వనామము గుర్తించండి:
నీకు పుస్తకం కావాలా?
a)
నీకు
b)
పుస్తకం
c)
కావాలా
8.
నేను సీమరేగు పండు తిన్నాను . _____ ఎంతో రుచిగా ఉంది.
a)
అది
b)
అవి
c)
నాకు
9.
ఇందులో క్రియావిశేషణం గుర్తించండి:
పిట్ట చిన్నగా ఉంది.
a)
పిట్ట
b)
చిన్నగా
c)
ఉంది
Reset
