Font size
WorksheetsTSKC-TASK: QUIZ-22
Total questions: 10
Worksheet time: 5mins
పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యం?
గోధుమ
రాగులు
వరి
ఓట్స్
మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు?
మూలధన కల్పన
మిగులు విలువ సిద్ధాంతం
మూలధన సంక్షోభం
మూలధన మిగులు
గినీ గుణకం విలువ ‘ఒకటి’ కావడం దేన్ని సూచిస్తుంది?
సంపూర్ణ సమానత్వం
సంపూర్ణ అసమానత్వం
తక్కువ నిరుద్యోగం
సంపద సమానత్వం
భారత సమాఖ్య, ఏ దేశం ఆధారంగా ఏర్పడింది?
బ్రిటన్
రష్యా
అమెరికా
కెనడా
In which Indian state is the Nanda Devi located?
Utter Pradesh
Uttrakhand
Jammu and Kashmir
Sikkim
డాక్టర్స్ మిర్రర్ అని దేనిని పిలుస్తారు?
కుంభాకార కటకం
పుటాకార కటకం
కుంభాకార దర్పణం
పుటాకార దర్పణం
మానవుడు మొదటగా కనుగొన్న ఘటం ఏది?
బై క్రోమేట్ ఘటం
లెక్లాంచి ఘటం
ఓల్టాఘటం
నిర్జల ఘటం
భూమి మీద అయస్కాంత శక్తి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?
3,60, 000
52, 000
5, 28, 000
3,60,000
భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ – 1, చంద్రుని తాకిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు?
1 మరియు 2
ఏదీ కాదు
శాంతి సముద్రం
జవహర్ పాయింట్
గాంధీ పాయింట్
సంధి సముద్రం
ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది?
200 సంవత్సరాలు
300 సంవత్సరాలు
100 సంవత్సరాలు
400 సంవత్సరాలు
