Worksheetsసురవరం ప్రతాపరెడ్డి 3
Total questions: 10
Worksheet time: 5mins
1. సురవరం ప్రతాపరెడ్డి గారికి పత్రికను స్థాపించాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కలిగింది
మద్రాసు
హైదరాబాద్
వరంగల్
తెలంగాణ
2. ప్రతాప రెడ్డి గారు తన పత్రికకు మొదట ఏ పేరును నిర్ణయించారు
దేశబంధు
గోల్కొండ పత్రిక
ప్రజావాణి పత్రిక
శోభ పత్రిక
3. దేశబంధు అనేటటువంటి పేరుతో పత్రికను స్థాపించడానికి నిరాకరించింది ఎవరు
నిజాం ప్రభుత్వం
ఆంధ్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం
4. గోల్కొండ పత్రిక యొక్క లక్ష్యం ఏమిటి.
ఆంధ్ర భాషా సేవ
జాతి మత కుల వివక్ష చూపించడం
కుల వివక్ష చూపించడం
నిజాం సర్కారుకు అనుకూలంగా ప్రవర్తించడం
5. దుష్కృత్యాలు అంటే అర్థం
చెడు కార్యక్రమాలు
మంచి కార్యక్రమాలు
కార్యక్రమాలు
చెడు ఆలోచనలు
6. షోయబుల్లాఖాన్ ఎవరిని ఎదిరించాడు
నిజాం ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం
ఆంధ్ర ప్రభుత్వం
బ్రిటిష్ ప్రభుత్వం
7. ప్రతాప రెడ్డి గారు గోల్కొండ పత్రికకు ఎన్ని సంవత్సరాలు సంపాదకుడిగా వ్యవహరించారు
23
24
25
22
8. గోల్కొండ కవుల సంచిక
తెలంగాణ కవులు
ఆంధ్ర కవులు
బ్రిటిష్ కవులు
ఆంధ్ర తెలంగాణ కవులు
9. గోల్కొండ కవుల సంచికలో ఎంతమంది పూర్వకవులు ఉన్నారు
183
184
182
185
10. గోల్కొండ కవుల సంచిక ఏ సంవత్సరంలో వెలువడింది
1935
1936
1934
1933
