NEW
Font size
S
M
L
XL
Worksheetsచెలిమి - భాషాంశాలు
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
వేవురు అంటే
a)
1000 మంది
b)
వందమంది
c)
పదివేల మంది
d)
లక్షమంది
2.
అమ్మానాన్నలు సమాసం
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
c)
షష్టి తత్పురుష సమాసం
d)
అవ్యయీభావ సమాసం
3.
జగము అంటే అర్థం
a)
ప్రపంచము
b)
జగడము
c)
ప్రతీకారం
d)
జాగరణము
4.
క చ ట త ప లు
a)
సరళాలు
b)
పరుషాలు
c)
దీర్ఘ అక్షరాలు
d)
అచ్చులు
5.
కూరగాయలు ఏ సంధి
a)
గసడదవాదేశ సంధి
b)
ద్వంద్వ సమాసం
c)
అకార సంధి
d)
సవర్ణదీర్ఘ సంధి
6.
తొలి అచ్చతెనుగు కావ్యం
a)
యయాతి చరిత్ర
b)
దేవయాని చరిత్ర
c)
శర్మిష్ట చరిత్ర
d)
దేవయాని, శర్మిష్ట చరిత్ర
7.
చెలిమి పాఠం ఏ ప్రక్రియకు చెందినది
a)
కావ్య ప్రక్రియ
b)
కథా ప్రక్రియ
c)
నవలా ప్రక్రియ
d)
నాటకం
8.
ఆ రోజుల్లో కవిత్వం రాయడానికి కవులు ఎక్కువగా ఏ భాషా పదాలను ఉపయోగించేవారు
a)
సంస్కృత పదాలను
b)
తెలుగు పదాలను
c)
సంస్కృత మరియు తెలుగు పదాలను
d)
ఉర్దూ పదాలు
Reset
