Worksheetsనగరగీతం 1 {పదజాలం, అంత్యానుప్రాసాలంకారం}
Total questions: 10
Worksheet time: 5mins
అంత్య అంటే అర్థం ఏమిటి?
చివర
మొదలు
మధ్య
పైన
ప్రాస అంటే
ఒకే అక్షరం
రెండు అక్షరాలు
అక్షరాలు
పదాలు
అశోకవనంలో సీత, విలపించెను శోకం చేత (ఇందులో అంత్యానుప్రాసాక్షరాలు ఏవి?
త
ల
చే
సీ
పదం అంటే
వాక్యాల కూర్పు
మాటల కూర్పు
పేరాల కూర్పు
అక్షరాల కూర్పు
వాక్యం అంటే
పదాల కూర్పు
అక్షరాల కూర్పు
పేరాల కూర్పు
శబ్దాల కూర్పు
అలంకారం అంటే ఏమిటి?
కావ్యానికి సొగస్సును కలిగించేది
కావ్యానికి అందం కలిగించనిది
కావ్యానికి ఆలోచన కలిగించేది
లోకాలకు అందాన్ని కలిగించేది
నరుడు పదానికి సరియైనదికాదు
మానవుడు, మరుడు
మానవుడు, మనిషి
మానవుడు, మర్త్యుడు
మానవుడు,మృతినొందేవాడు
అంత్యానుప్రాసా ఏ సంధి
సవర్ణదీర్ఘ సంధి
గుణ సంధి
అకార సంధి
ఇకార సంధి
పువ్వు పర్యాయ పదం కానిది
సుమం,నభం
సుమం,కుసుమం
పువ్వు,పూవు
సుమం,పుష్పం
పఠనీయ గ్రంథం ఏ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
విశేషణ ఉత్తరపద కర్మధారయం
రూపకం
సంభావనా పూర్వపద కర్మధారయం
