NEW
Font size
S
M
L
XL
Worksheetsచెలిమి 2
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
రాక్షసుల గురువు ఎవరు
a)
శుక్రాచార్యుడు
b)
బృహస్పతి
c)
దేవేంద్రుడు
d)
వృషపర్వుడు
2.
నూతి అంటే
a)
బావి
b)
చెరువు
c)
కాలువ
d)
నది
3.
అతివ అంటే
a)
స్త్రీ
b)
పురుషుడు
c)
అందం
d)
ఆనందం
4.
రాక్షసుల రాజు
a)
వృషపర్వుడు
b)
దేవేంద్రుడు
c)
శుక్రాచార్యుడు
d)
బృహస్పతి
5.
శుక్రాచార్యుడు కూతురు పేరు ఏమిటి
a)
దేవయాని
b)
శర్మిష్ఠ
c)
మందాకిని
d)
నలిని
6.
వృషపర్వుని కూతురు పేరు ఏమిటి
a)
శర్మిష్ఠ
b)
దేవయాని
c)
మందాకిని
d)
నలిని
7.
రక్కసుల రేడు ఏ సమాసం
a)
షష్టి తత్పురుష సమాసం
b)
ప్రథమా తత్పురుష సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయం
d)
విశేషణ ఉత్తరపద కర్మధారయ
8.
సిరి అంటే
a)
సంపద
b)
ఆభరణం
c)
శ్రీమంతుడు
d)
చీర
9.
శర్మిష్ఠకు ఎంతమంది చెలికత్తెలు
a)
1000 మంది
b)
వందమంది
c)
500 మంది
d)
పదివేల మంది
Reset
