WorksheetsShataka Madhurima - Bandana
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
దాశరథి శతక కర్త
a)
కంచర్ల గోపన్న
b)
యథావాక్కుల అన్నమయ్య
c)
దూర్జటి
d)
దాశరథి
2.
ఆర్తి అంటే
a)
దుఃఖం
b)
సుఖం
c)
శాంతి
d)
సంతోషం
3.
శ్రీరాముని చేతిలోని ధనస్సు
a)
కోదండం
b)
గాండీవం
c)
రామబాణం
d)
వైష్ణవ ధనస్సు
4.
వేదండము అనగా
a)
ఏనుగు
b)
గుర్రం
c)
సింహం
d)
పులి
5.
యుద్ధరంగంలో రాముడు ఎలాంటివాడు అని కవి గారు చెబుతున్నారు
a)
శత్రు భయంకరుడు
b)
భయంకరుడు
c)
ఆపద్బాంధవుడు
d)
ఆశ్రితవత్సలుడు
6.
శ్రీరాముడి కీర్తిని దేని పైకి ఎక్కి చాటుతానని కవి అన్నారు
a)
మదించిన ఏనుగు
b)
పర్వతాల పైకి
c)
గగనంలో
d)
గుర్రం
7.
ఎవరికి రెండవ సాటి దైవం లేడని కవి అంటున్నారు
a)
శ్రీరాముడికి
b)
అర్జునుడికి
c)
శ్రీమహావిష్ణువుకు
d)
శివుడికి
8.
పయోనిధి అంటే
a)
సముద్రం
b)
గగనం
c)
విశ్వం
d)
భూమండలం
100 %
