Free Printable Worksheets
Font size
More settings
1.నన్నయ బిరుదు ఏది
ఆదికవి
ఆంధ్ర కవి
ఆశుకవి
అక్షర కవి
2.తిక్కన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
రాజరాజ నరేంద్రుడు
ప్రోలయ వేమారెడ్డి
మనుమసిద్ధి
రఘునాథ నాయకుడు
3.ఇందులో శ్రీనాధుని రచన ఏది?
శృంగార శాకుంతలం
శృంగార నైషధం
మనుచరిత్ర
వసుచరిత్ర
4.అల్లసానివాని అల్లిక జిగిబిగి ఎందులో ఉంది?
రామాభ్యుదయం
విజయ విలాసం
మను చరిత్ర
5.అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
రామరాయలు
శ్రీకృష్ణదేవరాయలు
విజయ రాఘవ నాయకుడు
రఘు నాధ నాయకుడు
View all
7 questions
శతక మధురిమ - ఘనుడవ్వాడగు
Worksheet
•
10th Grade - Professi...