NEW
Font size
S
M
L
XL
Worksheetsశతక మధురిమ - ఘనుడవ్వాడగు
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
విశ్వనాథేశ్వర శతక కర్త
a)
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
b)
కంచర్ల గోపన్న
c)
యథావాక్కుల అన్నమయ్య
d)
ధూర్జటి
2.
ఎవరు గొప్ప వారని కవి అన్నారు
a)
త్యాగం తో కూడిన దీక్షను వహించినవాడు
b)
దీక్షను వహించినవాడు
c)
దీక్షను వహించని వాడు
d)
ధనవంతుడు
3.
ఎవడు గొప్పవాడు అని కవి అన్నారు
a)
అందరికీ ఆనందకరమైన జీవిత సుఖాన్ని పంచేవాడు
b)
ఆనందాన్ని పంచేవాడు
c)
ఆనందాన్ని కలిగించే వాడు
d)
అధికారంతో ఉన్నవాడు
4.
ఎవడు గొప్పవాడు అని కవి అన్నారు
a)
మాతృ దేశపు గొప్పతనాన్ని విశద పరిచే వాడు
b)
మాతృ దేశం గొప్పతనాన్ని ఉంచేవాడు
c)
గొప్పతనాన్ని పంచేవాడు
d)
అధికారంతో ఉన్నవాడు
5.
విశ్వనాథుడు ఎవరు
a)
శివుడు
b)
విష్ణువు
c)
బ్రహ్మదేవుడు
d)
ఇంద్రుడు
6.
కీర్తి అంటే
a)
యశస్సు
b)
కంకణం
c)
కిరణం
d)
సంబరం
7.
దీక్ష అంటే
a)
నియమాలతో చేసేటటువంటి పూజ
b)
నియమాలను పాటించేది
c)
నియమాలతో చేసేటటువంటి ది కాదు
d)
ఏదీకాదు
Reset
