NEW
Font size
Worksheetsశతక మధురిమ - కవి పరిచయాలు
Total questions: 10
Worksheet time: 5mins
సర్వేశ్వర శతకం కర్త
యథావాక్కుల అన్నమయ్య
ధూర్జటి
ఎలకూచి బాలసరస్వతి
కంచర్ల గోపన్న
రాజుల ఆశ్రమంలో ఉంటూ రాజులను నిరసించిన కవి
ధూర్జటి
యథావాక్కుల అన్నమయ్య
కంచర్ల గోపన్న
బమ్మెర పోతన
సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన తొలి కవి
ఎలకూచి బాలసరస్వతి
ఏనుగు లక్ష్మణ కవి
యథావాక్కుల అన్నమయ్య
పుష్పగిరి తిమ్మన
కంచర్ల గోపన్న శతకం
దాశరథి శతకం
సర్వేశ్వర శతకం
నరసింహ శతకం
విశ్వనాతేశ్వర శతకం
తెలంగాణ ప్రాంతంలోని జానపదులు అలవోకగా పాడుకునే పద్యాలు
నరసింహ శతక పద్యాలు
భాగవత శ్లోకాలు
భాగవత పద్యాలు
రామాయణం శ్లోకాలు
విశ్వనాథేశ్వర శతక కర్త
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
ఏనుగు లక్ష్మణ కవి
కాకుత్సం శేషప్ప కవి
కంచర్ల గోపన్న
నంబి శ్రీధరరావు గారి బిరుదు
కవిరాజు
రాజ కవి
ఆశుకవితా కేసరి
అవధాని శశాంక
వేణుగోపాల శతక కర్త
గడిగె భీమకవి
నంబి శ్రీధరరావు
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
కాకుత్సం శేషప్ప కవి
ధూర్జటి ఏ శతాబ్దానికి చెందిన కవి
16వ శతాబ్దం
17వ శతాబ్దం
14వ శతాబ్దం
15వ శతాబ్దం
తెలుగులో తొలి త్ర్యర్థి కావ్యం
రాఘవ యాదవ పాండవీయం
రాఘవ పాండవీయం
యాదవ పాండవీయం
యాదవ రాఘవ పాండవీయం
