Free Printable Worksheets
NEW
Font size
More settings
దానశీలము పాఠ్యభాగ రచయిత ఎవరు ?
చేమకూర వెంకటకవి
బమ్మెర పోతన
సామల సదాశివ
అలిశెట్టి ప్రభాకర్
దానశీలము పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
ప్రబంధం
పురాణం
వ్యాసం
మినికవిత
పురాణాలు ఎన్ని?
16
17
18
19
భాగవత పురాణంను తెలుగులోకి అనువదించినవారు ఎవరు?
వాల్మీకి
వ్యాసుడు
పోతన
శ్రీనాథుడు
ఈ క్రింది వాటిలో పోతన రచనలు ఏవి?
వీరభద్ర విజయం
భోగినీ దండకం
నారాయణ శతకం
పైవన్నీ
View all
10 questions
సురవరం – 2
Worksheet
•
9th Grade - Professio...
రామాయణం- బాలకాండం- 3
10th Grade