wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం- బాలకాండం- 3

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

తాటకను వధించమని శ్రీరాముడితో చెప్పినది ఎవరు

a)

దశరథ మహారాజు

b)

వశిష్టుడు

c)

విశ్వామిత్రుడు

d)

వాల్మీకి

2.

శబ్దవేధి బాణప్రయోగం తో మరణించినది ఎవరు

a)

మారీచుడు

b)

సుబాహు

c)

పై వారిద్దరూ

d)

తాటక

3.

విశ్వామిత్ర మహర్షి తలపెట్టిన యజ్ఞం ఎన్ని రోజులు జరిగింది

a)

6 రోజులు

b)

5 రోజులు

c)

4 రోజులు

d)

2 రోజులు

4.

శ్రీరాముడు ఆగ్నేయాస్త్రం ఎవరిపై ప్రయోగించాడు

a)

తాటక

b)

సుబాహుడు

c)

మారీచుడు

d)

పై వారందరూ

5.

జనకమహారాజు నగరం

a)

కోసల

b)

అయోధ్య నగరం

c)

మిథిలానగరం

d)

సిద్ధాశ్రమం

6.

సురగంగ ను పాతాళం దాకా తీసుకెళ్ళి నది ఎవరు

a)

భగీరథుడు

b)

శ్రీరాముడు

c)

విశ్వామిత్రుడు

d)

లక్ష్మణుడు

7.

శతానందుడు తల్లిదండ్రుల పేర్లు

a)

శ్రీ రాముడు, సీత

b)

అహల్య ,గౌతముడు

c)

భరతుడు ,మాండవి

d)

శత్రుఘ్నుడు, శ్రుతకీర్తి

8.

అహల్యను శపించినది ఎవరు

a)

వాల్మీకి

b)

శతానందుడు

c)

శ్రీరాముడు

d)

గౌతముడు

9.

మాండవి, శ్రుతకీర్తి తండ్రి పేరు

a)

అకంపనుడు

b)

వశిష్టుడు

c)

కుశధ్వజుడు

d)

జనకమహారాజు

10.

పరశురాముడి తండ్రి పేరు గుర్తించండి

a)

జమదగ్ని

b)

కార్తవీర్యార్జునుడు

c)

భగీరథుడు

d)

ఎవరూ కాదు