Worksheetsకుంరం భీం - 2
Total questions: 10
Worksheet time: 5mins
1. భీంను టి.సి. టికెట్ అడిగిన రైల్వేస్టేషన్ ఏది?
బల్లార్షా
చాందా
సంకెనపల్లి
సుర్దాపూర్
విటోబా ఎవరు?
ప్రింటింగ్ ప్రెస్ అధికారి
గిరిజనుల నాయకుడు
అమీన్ సాబ్
జవాన్
భీం ఎవరి దగ్గర చదవడం, రాయడం నేర్చుకున్నాడు?
విటోబా
చిన్ను
యేసు
సోము
చాయ్ పత్త దేశం అంటే?
అస్సాం
బీహార్
గుజరాత్
జమ్ముకాశ్మీర్
భీం అస్సాంలో ఎవరిని గురించి తెలుసుకున్నాడు?
అల్లూరి సీతారామరాజు
ముఖాసి
విటోబా
చిన్ను
భీం అస్సాంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు?
4
3
5
1
దేవడం పెద్ద ఎవరు?
లచ్చు పటేల్
చిన్ను
ముఖాసి
కుర్దు
భీంను కోరి వివాహం చేసుకున్న స్త్రీ ఎవరు?
పైకూబాయి
సోంబాయి
కుకూబాయి
శారదాబాయి
భీం వివాహం తర్వాత కాపురం ఎక్కడ పెట్టాడు?
కాకన్ ఘాట్
సంకెనపల్లి
సుర్దాపూర్
చాందా
భీం ఎన్ని గూడాలను ఏకం చేశాడు?
12
10
15
5
