Worksheetsసముద్ర ప్రయాణం, బండారి బసవన్న
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'ద్రవ్యం' అంటే ఏమిటి?
a)
దారి
b)
ధనము
c)
బంగారం
2.
'క్షీరాబ్ధి' అంటే అర్థం ఏమిటి?
a)
పాలు
b)
భూమి
c)
పాల సముద్రం
3.
రాజులు అనే పదానికి సరైన అర్థం ఏది?
a)
పుడమీశులు
b)
పడమి
c)
ప్రజలు
4.
క్రింది వాటిలో ద్వంద్వ సమాసానికి చెందిన పదం ఏది?
a)
రామలక్ష్మణులు
b)
పుడమీశులు
c)
ఏడు రోజులు
5.
'ఏడు సంఖ్య గల రోజులు' సమాసంగా మారిస్తే.
a)
ఏడు రోజులు
b)
ఏడు వారాలు
c)
ఏడు సంఖ్యలు
6.
'విద్యార్థులు' పదాన్ని విడదీసిన సరైన రూపం ఏది?
a)
విద్యా + ర్థులు
b)
విద్య + అర్థులు
c)
విద్య + అర్థి
7.
'గజ + ఇంద్రుడు' ఏ సంధి?
a)
అకార సంధి
b)
సవర్ణదీర్ఘసంధి
c)
గుణ సంధి
8.
'పృథ్వి' పదానికి వికృతి పదం ఏది?
a)
పుడమి
b)
పౌర్ణమి
c)
భూమి
9.
ఖరము అంటే ఏమిటి
a)
కాలు
b)
కాకి
c)
గాడిద
10.
వేమన శతకాన్ని రాసింది ఎవరు?
a)
బద్దెన
b)
రామదాసు
c)
వేమన
100 %
