NEW
Font size
S
M
L
XL
Worksheets10 TELUGU
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
మాతృభావన ఎవరు రచించారు ?
a)
నన్నయ
b)
తిక్కన
2.
నన్నయ ఏ కాలానికి చెందిన వాడు ?
a)
13 వ శతాబ్దం
b)
11 వ శతాబ్దం
3.
మాతృభావన ఏ గ్రంధం నించి గ్రహించ బడినది ?
a)
శ్రీ శివాజిభారతం
b)
శ్రీ శివభారతం
4.
శివాజీ సర్ధార్ పేరు ఏమిటి ?
a)
అబ్బాజి సొందేవుడు
b)
అబ్బాజి శొందేవుడు
5.
అబ్బాజి సొందేవుడు ఏ దుర్గం పై దండయాత్ర చేసాడు?
a)
కళ్యాణి
b)
పద్మావతి
6.
పులత్స్య బ్రహ్మ సంతానం ఎవరు?
a)
రావణాసురుడు
b)
అసురాసురుడు
7.
నవసౌదామిని అర్ధం ఏమిటి ?
a)
కాంతి మెరుపుతీగ
b)
కొత్త మెరుపుతీగ
8.
భక్తిగౌరవముల్ ఏ సమాసము ?
a)
రూపక సమాసం
b)
ద్వంద్వ సమాసం
9.
యవనకంత స్త్రీ ని శివాజీ ఏ పురానికి పంపించాడు?
a)
బీజాపురం
b)
గౌరవపురం
10.
కొండాడి అంటే అర్ధం ఏమిటి?
a)
పొగిడి
b)
తిట్టి
Reset
