NEW
Font size
Worksheetsభాగ్యోదయం 1
Total questions: 10
Worksheet time: 5mins
కృషి అంటే
ప్రయత్నం
మమకారం
అందం
ఆనందం
కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారు హైదరాబాద్ మేయర్గా ఎప్పుడు ఎన్నికయారు?
1957
1958
1956
1959
చిత్రాలతో హైదరాబాద్ నగరంపై కృష్ణస్వామి తయారు చేసిన గ్రంథం
పిక్టోరియల్ హైదరాబాద్
పిక్టోరియల్
పిక్టోరియల్ నగరం
హైదరాబాద్ పిక్టోరియల్
దక్కన్ స్టార్
ఆంగ్లవార పత్రిక
బిరుదు
తెలుగు వార పత్రిక
ఆంగ్ల పత్రిక
భారత స్వతంత్ర్యోద్యమ చరిత్ర లిఖించే సంఘంలో కృష్ణస్వామి
ప్యానల్ సభ్యుడు
అధ్యక్షుడు
కార్యదర్శి
మార్గనిర్దేశకుడు
జీవిత చరిత్ర అంటే
ఒకరి జీవిత విషయాలను మరొకరు రాయడం
తన జీవిత విషయాలను తాను రాసుకోవడం
జీవిత విషయాలను రాయడం
ఒకరి జీవితంలోని మంచి విషయాలను మరొకరు రాయడం
హైదరాబాద్ కి తీస్ సాలా సియాసి జదు జిహిద్ ఏ భాశలో వెలువడిన గ్రంథం ఉర్దూ తెలుగు ఆంగ్లం హిందీ
ఉర్దూ
తెలుగు
ఆంగ్లం
హిందీ
భాగ్యరెడ్డివర్మ కుమారుడు
ఎం.బి. గౌతమ్
ఎం.ఎ.గౌతమ్
గౌతమ్
జి.ఎం.గౌతమ్
కృష్ణస్వామి హైదరాబాద్ మేయర్ గా ఎన్ని సంవత్సరాల మాస్టర్ ప్లాన్ తయారు చేశారు
30
20
35
25
కృష్ణస్వామి జననం
1893
1894
1892
1895
