NEW
Font size
Worksheets10th Telugu quiz-2
Total questions: 15
Worksheet time: 8mins
అమరావతి నగరం ఏ నది ఒడ్డున కలదు ?
గోదావరి
కృష్ణా
తుంగభద్ర
పెన్నా
బౌద్ధమత పవిత్ర గ్రంథం ఏది?
బైబిల్
ఖురాన్
త్రిపిటకాలు
భగవద్గీత
3.శాతవాహనుల తొలి రాజధాని ఏది ?
కర్నూల్
ధాన్యకటకం
రాయదుర్గం
రాయదుర్గం
4.శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు?
శ్రీముకుడు
హాలుడు
చంద్రగుప్తుడు
భానుడు
ఇండిక గ్రంథ కర్త ?
మెగాస్థానీస్
ప్లేటో
నాగార్జునుడు
హర్షుడు
అమరావతి లో ఉన్న పంచారామాలలో ఒక ఆరామం ?
కొమరారామం
భీమారామం
సోమారామం
అమరారామం
కాణాచి అనగా అర్ధం ?
వెలుగు
నిలయం
సిరి
మంచి
8.సన్నుతి అనే పదాన్ని విడదీయండి?
సన్ను+తి
స+నూతి
సత్+నుతి
స+నూతి
9.వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు దీనిలోని అలంకారం ఏది
ఉపమాలంకారం
రూపకాలంకారం
అతిశయోక్తి అలంకారం
ఏది కాదు
10.అమరావతి పాఠం ఏ ప్రక్రియ కు చెందినది ?
కావ్యప్రక్రియ
వ్యాస ప్రక్రియ
పీఠిక
శతకం
11.పేరు లోనే చిరాయువును నింపుకున్న నగరం ఏది?
ద్వారక
అయోధ్య
అమరావతి
విశాఖపట్నం
12.కీర్తి అనే పదానికి వ్యతిరేక పదం?
అపకీర్తి
చెడు కీర్తి
అకీర్తి
ఏదీ కాదు
13.అమరావతి నగరానికి శంకుస్థాపన చేసినది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి
నరేంద్రమోదీ
బిస్వాబ్యూషన్ హరిచంద్రన్
ఎవరూ కారు
14.అహర్నిశలు లో దాగి ఉన్న సమాసం ?
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
రూపక సమాసం
ఏదీ కాదు
15.అమరావతి పట్టణం ఏ భాషా ప్రాంతంలో కలదు ?
అరబ్
సంస్కృతం
తెలుగు
హింది
