Worksheetsకుంరం భీం - 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
భీం నినాదం ఏమిటి?
a)
మా గూడెంలో మా రాజ్యం
b)
మా రాజ్యంలో మాగూడెం
c)
మా రాజ్యం
d)
మా గూడెం
2.
భీం సోదరులలో ఒకరు
a)
సోము
b)
యేసు
c)
కుర్దు
d)
చిన్ను
3.
భీం ఏ తెగకు చెందిన యుద్ద వీరుడు?
a)
గోండు
b)
కోయ
c)
కొలామ్
d)
చెంచు
4.
భీం తండ్రి పేరేమిటి?
a)
చిన్ను
b)
యేసు
c)
కుర్దు
d)
సోము
5.
పట్టీ అంటే అర్థం ఏమిటి?
a)
పన్ను
b)
భూమి
c)
పట్టాలు
d)
తినే పదార్థం
6.
భీం వదిన పేరేమిటి?
a)
కుకూబాయి
b)
పైకూబాయి
c)
శారదాబాయి
d)
సోనూబాయి
7.
జనగామకు మరో పేరు
a)
అసిఫాబాద్
b)
ఆదిలాబాద్
c)
కోయగూడెం
d)
నిజామాబాద్
8.
గిరిజనులు వేసిన పంట ఏది?
a)
జొన్న
b)
వరి
c)
చెరుకు
d)
మిరప
9.
గిరిజునులందరికి పెద్ద ఎవరు?
a)
ముఖాసి
b)
చిన్ను
c)
సోము
d)
బొజ్జు
10.
ముఖాసి ఎక్కడ ఉంటాడు?
a)
బారిలొద్ది
b)
సంకెనపల్లి
c)
సుర్దాపూర్
d)
ఆదిలాబాద్
100 %
